Check out the new design

Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. * - Índice de tradução


Tradução dos significados Versículo: (162) Surah: Al-An'aam
قُلْ اِنَّ صَلَاتِیْ وَنُسُكِیْ وَمَحْیَایَ وَمَمَاتِیْ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు ఇలా తెలపండి : నిశ్చయంగా నా నమాజు,నా జుబాహ్ చేయటం అల్లాహ్ కొరకే,అల్లాహ్ పేరుతోనే. ఆయన కాకుండా వేరే వారి పేరుతో కాదు. నా జీవనం,నా మరణం ప్రతి ఒక్కటి సృష్టిరాసులందరి ఏకైక ప్రభువైన అల్లాహ్ కొరకే. ఆయన కాకుండా వేరేవారికి అందులో భాగం లేదు.
Os Tafssir em língua árabe:
Das notas do versículo nesta página:
• أن الدين يأمر بالاجتماع والائتلاف، وينهى عن التفرق والاختلاف.
నిశ్చయంగా ధర్మము ఐకమత్యముగా,కలసి కట్టుగా ఉండటం గురించి ఆదేశిస్తుంది. మరియు విడిపోవటం నుండి,వ్యతిరేకతల నుండి వారిస్తుంది.

• من تمام عدله تعالى وإحسانه أنه يجازي بالسيئة مثلها، وبالحسنة عشرة أمثالها، وهذا أقل ما يكون من التضعيف.
పాపమునకు సమానంగా ప్రతిఫలం ప్రసాధించటం,సత్కార్యమునకు పది రెట్లు అధికంగా ప్రతిఫలం ప్రసాధించటం అల్లాహ్ యొక్క సంపూర్ణ న్యాయములో నుంచే,ఆయన ఉపకారములో నుండే. ఈ రెట్టింపు చేయటం అన్నది చాలా తక్కువ.(అంటే అల్లాహ్ ఇంకా ఎక్కువే ఇస్తాడు).

• الدين الحق القَيِّم يتطَلب تسخير كل أعمال العبد واهتماماته لله عز وجل، فله وحده يتوجه العبد بصلاته وعبادته ومناسكه وذبائحه وجميع قرباته وأعماله في حياته وما أوصى به بعد وفاته.
సరైన సత్య ధర్మము దాసుని ఆచరణలన్నింటిని,అతని కోరికలన్నింటిని అల్లాహ్ సుబహానహు తఆలా కొరకే ప్రత్యేకించుకోవాలని కోరుతుంది. దాసుడు తన నమాజులు,ఆరాధనలు ఖుర్బానీలు,జుబాహ్ చేయటం,తన బందుప్రీతులన్ని,తన జీవిత కాలంలోని ఆచరణలన్నింటిని,తన మరణం తరువాత కొరకు వీలునామ రాసినవన్నింటిని ఆయన ఒక్కరి కొరకు చేస్తు ఆయన వైపునకు మరలుతాడు.

 
Tradução dos significados Versículo: (162) Surah: Al-An'aam
Índice de capítulos Número de página
 
Tradução dos significados do Nobre Qur’an. - Tradução telugu de interpretação abreviada do Nobre Alcorão. - Índice de tradução

emitido pelo Centro de Tafssir para Estudos do Alcorão

Fechar