Tradução dos significados do Nobre Qur’an. - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Índice de tradução


Tradução dos significados Versículo: (23) Surah: Suratu At-Tawbah
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوْۤا اٰبَآءَكُمْ وَاِخْوَانَكُمْ اَوْلِیَآءَ اِنِ اسْتَحَبُّوا الْكُفْرَ عَلَی الْاِیْمَانِ ؕ— وَمَنْ یَّتَوَلَّهُمْ مِّنْكُمْ فَاُولٰٓىِٕكَ هُمُ الظّٰلِمُوْنَ ۟
ఓ అల్లాహ్ పై విశ్వాసమును కనబరచి ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన దాన్ని అనుసరించిన వారా మీకు బంధుత్వంలో మీ తాతముత్తాతలు,మీ సోదరులు,మీ దగ్గర బంధువులైన ఇతరులు ఒక వేళ వారు ఒకే అల్లాహ్ విశ్వాసము పై అవిశ్వాసమునకు ప్రాధాన్యతనిస్తే వారికి విశ్వాసపరుల రహస్యాలను చేరవేసి,వారితో పరస్పర సంప్రదింపులు చేసి ఆప్తమిత్రులుగా చేసుకోకండి.మరియు ఎవడైతే వారు అవిశ్వాసంపై ఉన్నా కూడా వారిని స్నేహితులుగా చేసుకుంటాడో అతడు అల్లాహ్ పై అవిశ్వాసాన్ని ఒడిగట్టాడు.మరియు అతడు అవిధేయత వలన కావాలనే స్వయమును వినాశనమునకు గురి చేసే ప్రదేశాల్లో పడవేసి తనపై హింసకు పాల్పడ్డాడు.
Os Tafssir em língua árabe:
Das notas do versículo nesta página:
• مراتب فضل المجاهدين كثيرة، فهم أعظم درجة عند الله من كل ذي درجة، فلهم المزية والمرتبة العلية، وهم الفائزون الظافرون الناجون، وهم الذين يبشرهم ربهم بالنعيم.
యుద్ధ పోరాటము చేసే వారి గొప్పతనము స్థానాలు చాలా ఉన్నవి.వారందరు అల్లాహ్ వద్ద స్థానము కల ప్రతి ఒక్కరి కన్న గొప్ప స్థానము కలవారు.వారి కొరకు గొప్పతనము కలదు,ఉన్నత స్థానము కలదు.మరియు వారందరు సాఫల్యం పొందేవారు,విజయం పొందేవారు,మోక్షం పొందేవారు.మరియు వారికే వారి ప్రభువు అనుగ్రహాల శుభవార్తనిస్తున్నాడు.

• في الآيات أعظم دليل على وجوب محبة الله ورسوله، وتقديم هذه المحبة على محبة كل شيء.
ఆయతుల్లో అల్లాహ్ ఇష్టత,ఆయన ప్రవక్త ఇష్టత అనివార్యము అనటానికి గొప్ప ఆధారమున్నది.ఈ ఇష్టతను ప్రతీ వస్తువు ఇష్టత కన్న ముందుంచాలి.

• تخصيص يوم حنين بالذكر من بين أيام الحروب؛ لما فيه من العبرة بحصول النصر عند امتثال أمر الله ورسوله صلى الله عليه وسلم وحصول الهزيمة عند إيثار الحظوظ العاجلة على الامتثال.
అల్లాహ్,ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశమును పాటించినప్పుడు విజయం ప్రాప్తించటం,ఆదేశాలను పాటించటంపై త్వరగా లభించే వాటాలను ప్రాధాన్యత ఇచ్చినప్పుడు పరాజయం ప్రాప్తించటం ద్వారా హునైన్ యుద్ధంలో గుణపాఠం ఉండటం వలన యుద్ధ దినాల మధ్య ప్రత్యేకించి హునైన్ యుద్ధ దినము ప్రస్తావన చేయటం జరిగింది.

• فضل نزول السكينة، فسكينة الرسول صلى الله عليه وسلم سكينة اطمئنان على المسلمين الذين معه وثقة بالنصر، وسكينة المؤمنين سكينة ثبات وشجاعة بعد الجَزَع والخوف.
ప్రశాంతత అవతరణ ప్రాముఖ్యత ఉన్నది.అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశాంతత ఆయనతో ఉన్న ముస్లిములపై ప్రశాంతత,మనశ్శాంతి,విజయం భరోసా.మరియు విశ్వాసపరుల ప్రశాంతత కలత,భయము తరువాత ప్రశాంతత,స్థిరత్వము,ధైర్యము.

 
Tradução dos significados Versículo: (23) Surah: Suratu At-Tawbah
Índice de capítulos Número de página
 
Tradução dos significados do Nobre Qur’an. - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Índice de tradução

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Fechar