Check out the new design

Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Umurongo: (2) Isura: Al Fatihat
اَلْحَمْدُ لِلّٰهِ رَبِّ الْعٰلَمِیْنَ ۟ۙ
అన్నిరకాల స్తోత్రాలు, ఆయన మహోన్నతమైన గుణాల రిత్యా, ఆయన ఘనత, మరియు పరిపూర్ణత రీత్యా కేవలం ఆయనకు మాత్రమే శోభిస్తాయి. ఎందుకంటె ఆయన ప్రతీ వస్తువుకు ప్రభువు,దాన్ని సృష్టించినవాడు,దాని కార్య నిర్వాహకుడు . <<అల్ఆలమూన>> ఆలమున్ యొక్క బహువచనం. మహోన్నతుడైన అల్లాహ్ ను వదిలి ప్రతీది <<అల్ఆలమూన>> లో వస్తుంది.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• افتتح الله تعالى كتابه بالبسملة؛ ليرشد عباده أن يبدؤوا أعمالهم وأقوالهم بها طلبًا لعونه وتوفيقه.
తన దాసులకు వారి ఆచరణలు మరియు పలుకులను ఆయన పేరుతో ప్రారంభించి,ఆయన సహాయాన్ని మరియు ఆయన అనుగ్రహాన్ని పొందవలెనని సూచించటానికి మహోన్నతుడైన అల్లాహ్ తన గ్రంధాన్ని బిస్మిల్లాహ్ తో ఆరంభించాడు.

• من هدي عباد الله الصالحين في الدعاء البدء بتمجيد الله والثناء عليه سبحانه، ثم الشروع في الطلب.
సద్వర్తనులైన అల్లాహ్ యొక్క దాసుల పద్దతి ఏమనగా ముందుగా అల్లాహ్ యొక్క ఔన్నత్యాన్ని మరియు ఆయన పవిత్రతను కొనియాడి దాని తరువాత వారు తమ ప్రార్థనలను ప్రారంభించేవారు.

• تحذير المسلمين من التقصير في طلب الحق كالنصارى الضالين، أو عدم العمل بالحق الذي عرفوه كاليهود المغضوب عليهم.
సత్యాన్వేషణలో అశ్రద్ద వహించి మార్గ భ్రష్ఠులైన క్రైస్తవుల వలె విఫలురు కారాదనీ, మరియు అల్లాహ్ యొక్క ఆగ్రహం వచ్చి పడిన ఆ యూదుల మాదిరిగా, ఎవరైతే ‘ఇది సత్యము’ అని తెలిసి కూడా దానిపై ఆచరించకుండా ఉండిపోయినారో, వారి మాదిరిగా కారాదనీ హెచ్చరించబడుతున్నది.

• دلَّت السورة على أن كمال الإيمان يكون بإخلاص العبادة لله تعالى وطلب العون منه وحده دون سواه.
కేవలం మహోన్నతుడైన అల్లాహ్ యొక్క ఆరాధన చేయటం మరియు సహాయం కొరకు ఆయనను మాత్రమే అర్ధించటం ద్వారా విశ్వాసం పరిపూర్ణమవుతుందని ఈ సూరహ్ తెలియజేస్తున్నది.

 
Ibisobanuro by'amagambo Umurongo: (2) Isura: Al Fatihat
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. - Ishakiro ry'ibisobanuro

Yasohowe n'ikigo Tafsir of Quranic Studies.

Gufunga