Check out the new design

Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Umurongo: (182) Isura: Al Baqarat
فَمَنْ خَافَ مِنْ مُّوْصٍ جَنَفًا اَوْ اِثْمًا فَاَصْلَحَ بَیْنَهُمْ فَلَاۤ اِثْمَ عَلَیْهِ ؕ— اِنَّ اللّٰهَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟۠
వీలునామ వ్రాసిన వ్యక్తి తరుపునుంచి పక్షపాతం లేదా వీలునామ వ్రాయటంలో అన్యాయం జరిగినదని తెలిసిన వ్యక్తి తన హితోపదేశం ద్వారా వీలునామ వ్రాసిన వ్యక్తి ద్వారా జరిగిన తప్పును సరిదిద్దాలి,విభేదించుకున్న వారి మధ్య కూడా వీలునామాను అమలు చేసే సమయంలో సరిదిద్దాలి,అటువంటప్పుడు అతనిపై (వీలు నామా వ్రాసిన వ్యక్తిపై) ఎటువంటి దోషం ఉండదు,అతను తన సర్దుబాటుకు అర్హుడు,నిశ్చయంగా అల్లాహ్ తన దాసుల్లోంచి పశ్చాత్తాప్పడే వారిని క్షమించే వాడును,వారిపై కరుణించే వాడును.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• فَضَّلَ الله شهر رمضان بجعله شهر الصوم وبإنزال القرآن فيه، فهو شهر القرآن؛ ولهذا كان النبي صلى الله عليه وسلم يتدارس القرآن مع جبريل في رمضان، ويجتهد فيه ما لا يجتهد في غيره.
అల్లాహ్ ఖుర్ఆన్ ను అవతరింపజేయటం ద్వారా ఉపవాసాల మాసముగా చేసి రమజాను మాసమునకు ఘనతను ప్రసాదించాడు. అది ఖుర్ఆన్ మాసము. అందుకే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రమజాను మాసములో జిబ్రయీల్ అలైహిస్సలాం తో పాటు ఖుర్ఆన్ అధ్యాయనం చేసేవారు. ఆ మాసములో శ్రమించే విదంగా వేరే మాసములో శ్రమించే వారు కాదు.

• شريعة الإسلام قامت في أصولها وفروعها على التيسير ورفع الحرج، فما جعل الله علينا في الدين من حرج.
ఇస్లాం ధర్మం విశ్వాసాలు,ఆదేశాల విషయంలో సౌలభ్యాన్ని కలిగించి కష్టతరమైన విషయాలను తీసి వేసింది,అల్లాహ్ ధర్మాన్ని మన పై కష్టతరం చేయలేదు.

• قُرْب الله تعالى من عباده، وإحاطته بهم، وعلمه التام بأحوالهم؛ ولهذا فهو يسمع دعاءهم ويجيب سؤالهم.
అల్లాహ్ తన దాసులకు దగ్గరవటం,వారిని చుట్టుముట్టటం,వారి పరిస్థితులను గురించి జ్ఞానమును కలిగి ఉండటం వలనే అతడు వారి దుఆలను ఆలకిస్తున్నాడు,వారి అర్ధనలను స్వీకరిస్తున్నాడు.

 
Ibisobanuro by'amagambo Umurongo: (182) Isura: Al Baqarat
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. - Ishakiro ry'ibisobanuro

Yasohowe n'ikigo Tafsir of Quranic Studies.

Gufunga