Check out the new design

Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Umurongo: (251) Isura: Al Baqarat
فَهَزَمُوْهُمْ بِاِذْنِ اللّٰهِ ۙ۫— وَقَتَلَ دَاوٗدُ جَالُوْتَ وَاٰتٰىهُ اللّٰهُ الْمُلْكَ وَالْحِكْمَةَ وَعَلَّمَهٗ مِمَّا یَشَآءُ ؕ— وَلَوْلَا دَفْعُ اللّٰهِ النَّاسَ بَعْضَهُمْ بِبَعْضٍ لَّفَسَدَتِ الْاَرْضُ وَلٰكِنَّ اللّٰهَ ذُوْ فَضْلٍ عَلَی الْعٰلَمِیْنَ ۟
కడకు అల్లాహ్ ఆజ్ఞతో వారు వారిని[జాలూత్ సైన్యాన్ని] ఓడించారు. వారి నాయకుడైన జాలూత్ను దావూద్ సంహరించాడు.అల్లాహ్ దావూద్కు రాజ్యాధికారాన్ని, ప్రవక్త పదవిని ఇచ్చాడు. తాను కోరినంతా జ్ఞానాన్ని అతనికి ప్రసాదించాడు.కొందరిని మరికొందరి ద్వారా వారి అలజడులను తొలగించటం అల్లాహ్ సంప్రదాయం కాకుంటే- అలజడులను రేకెత్తించేవారితో భువిలో కల్లోలం ప్రబలిఉండేది. కాని అల్లాహ్ లోకవాసులపై ఎంతో అనుగ్రహం కలవాడు.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• من حكمة القائد أن يُعرِّض جيشه لأنواع الاختبارات التي يتميز بها جنوده ويعرف الثابت من غيره.
నాయకుని వివేకంలోని ఒక విషయం ఏమిటంటే తన సైన్యాన్ని అనేక విధాలుగా పరీక్షీంచవచ్చు అందులో ఎవరు స్థిరత్వాన్ని కలిగి ఉన్నారో ,ఎవరు లేరో తెలుసుకోవచ్చు.

• العبرة في النصر ليست بمجرد كثرة العدد والعدة فقط، وإنما معونة الله وتوفيقه أعظم الأسباب للنصر والظَّفَر.
నీతి ఏమిటంటే భారీ సంఖ్యలోనో, పెద్ద బలగంలోనో విజయం లేదు. విజయానికి, గెలుపుకి అల్లాహ్ యొక్క సహాయం, సౌభాగ్యం గొప్ప కారణాలు.

• لا يثبت عند الفتن والشدائد إلا من عَمَرَ اليقينُ بالله قلوبَهم، فمثل أولئك يصبرون عند كل محنة، ويثبتون عند كل بلاء.
ఎవరి హృదయంలో అల్లాహ్ నమ్మకాన్ని నింపాడో వారు తప్ప ఇతరులు ఉపద్రవ, క్లిష్టమైన స్థితిలో నిలకడను చూపలేరు.

• الضراعة إلى الله تعالى بقلب صادق متعلق به من أعظم أسباب إجابة الدعاء، ولا سيما في مواطن القتال.
యుధ్ధ సమయంలో ఉన్నప్పటికీ, నిర్మల మనస్సుతో అల్లాహ్నుఅతిదీనంగా వేడుకోవటం దుఆల స్వీకరణకు ఒక గొప్ప సాధనం.

• من سُنَّة الله تعالى وحكمته أن يدفع شر بعض الخلق وفسادهم في الأرض ببعضهم.
అల్లాహ్ యొక్క సిద్ధాంతంలోని, ఆయన వివేకంలోని విషయం ఏమిటంటే భువిలో కొందరు రేకెత్తించే అరాచకం, చెడును మరికొందరి ద్వారా రుపుమాపుతాడు.

 
Ibisobanuro by'amagambo Umurongo: (251) Isura: Al Baqarat
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - Ibisobanuro bya Qur'an Ntagatifu mu rurimi rw'igitelugu, bikaba ari incamacye y'ibisobanuro bya Qur'an Ntagatifu. - Ishakiro ry'ibisobanuro

Yasohowe n'ikigo Tafsir of Quranic Studies.

Gufunga