Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Umurongo: (22) Isura: Aswafati (Abari ku mirongo)
اُحْشُرُوا الَّذِیْنَ ظَلَمُوْا وَاَزْوَاجَهُمْ وَمَا كَانُوْا یَعْبُدُوْنَ ۟ۙ
మరియు ఆ రోజు దైవదూతలతో ఇలా పలకబడుతుంది : తమ షిర్కు వలన దుర్మార్గమునకు పాల్పడిన ముష్రికులను,షిర్కు లో వారిని పోలిన వారిని,తిరస్కారములో వారితో పాటు నడిచేవారిని, అల్లాహ్ ను వదిలి వారు ఆరాధించే విగ్రహాలను మీరు సమీకరించండి. మరియు వారికి మీరు నరకమునకు దారి చూపించండి,వారిని దానిపై మార్గదర్శకం చేసి వారిని దాని వైపునకు తీసుకునిపోండి. నిశ్చయంగా అది వారి గమ్యస్థానము.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• تزيين السماء الدنيا بالكواكب لمنافع؛ منها: تحصيل الزينة، والحفظ من الشيطان المارد.
ఇహలోకమునకు దగ్గరలో ఉన్న ఆకాశమును నక్షత్రములను అలంకరించటంలో కొన్ని ప్రయోజనాలు కలవు వాటిలో నుండి : అలంకరణ కలుగును, తలబిరసుకల షైతాను నుండి భద్రత.

• إثبات الصراط؛ وهو جسر ممدود على متن جهنم يعبره أهل الجنة، وتزل به أقدام أهل النار.
సిరాత్ నిరూపణ. అది నరకము పై నుండి ఉండే వంతెన.దానిపై నుండి స్వర్గవాసులు దాటుతారు. నరకవాసుల కాళ్ళు దానిపై నుండి జారిపోతాయి.

 
Ibisobanuro by'amagambo Umurongo: (22) Isura: Aswafati (Abari ku mirongo)
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Ishakiro ry'ibisobanuro

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Gufunga