Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Umurongo: (105) Isura: Al Maidat
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا عَلَیْكُمْ اَنْفُسَكُمْ ۚ— لَا یَضُرُّكُمْ مَّنْ ضَلَّ اِذَا اهْتَدَیْتُمْ ؕ— اِلَی اللّٰهِ مَرْجِعُكُمْ جَمِیْعًا فَیُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟
ఓ విశ్వాసపరులారా మీరు మీ మనస్సులను అట్టిపెట్టుకుని ఉండండి (జాగ్రత్తగా ఉండండి).వాటిని సరిదిద్దే వాటిని పాటించటం ద్వారా వాటిని అట్టిపెట్టుకుని ఉండండి.మీరు సన్మార్గం పై ఉన్నంత వరకు ప్రజల్లోంచి మార్గభ్రష్టులు మిమ్మల్ని హాని తలపెట్టలేరు.వారు మీ మాట వినరు.మీరు మంచి గురించి ఆదేశించటం చెడు నుండి వారించటం కూడా మీరు సన్మార్గం పై ఉండటంలో నుంచే.ప్రళయదినాన మీరు మరలవలసింది ఒక్కడైన అల్లాహ్ వైపునకే.ఆయన మీరు ఇహలోకంలో చేసిన కార్యాల గురించి మీకు తెలియ పరుస్తాడు,వాటి పరంగానే ఆయన మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• إذا ألزم العبد نفسه بطاعة الله، وأمر بالمعروف ونهى عن المنكر بحسب طاقته، فلا يضره بعد ذلك ضلال أحد، ولن يُسْأل عن غيره من الناس، وخاصة أهل الضلال منهم.
దాసుడు తన శక్తి మేరకు అల్లాహ్ పై విధేయత చూపటంను,మంచిని గురించి ఆదేశించటంను,చెడు నుండి వారించటంను తన పై తప్పనిసరి చేసుకున్నప్పుడు ఎవరి మార్గభ్రష్టత కూడా దాని తరువాత అతనిని నష్టం కలిగించలేదు.మరియు ప్రజల్లోంచి ఇతరుల గురించి,వారిలోంచి ప్రత్యేకించి మార్గభ్రష్టుల గురించి అతనిని ప్రశ్నించటం జరగదు.

• الترغيب في كتابة الوصية، مع صيانتها بإشهاد العدول عليها.
వీలునామాను వ్రాసే విషయంలో దానికి తోడుగా న్యాయపూరితంగా సాక్షాలను ఏర్పరచి దానిని కాపాడటంలో ప్రోత్సహించడం జరిగింది.

• بيان الصورة الشرعية لسؤال الشهود عن الوصية.
వీలునామా గురించి సాక్షులను అడగే చట్టబద్దమైన రూపమును ప్రకటించబడింది.

 
Ibisobanuro by'amagambo Umurongo: (105) Isura: Al Maidat
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Ishakiro ry'ibisobanuro

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Gufunga