Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Umurongo: (118) Isura: Al Maidat
اِنْ تُعَذِّبْهُمْ فَاِنَّهُمْ عِبَادُكَ ۚ— وَاِنْ تَغْفِرْ لَهُمْ فَاِنَّكَ اَنْتَ الْعَزِیْزُ الْحَكِیْمُ ۟
ఓ నా ప్రభువా ఒక వేళ నీవు వారికి శిక్షించదలచుకుంటే నిశ్చయంగా వారు నీ దాసులే.వారి విషయంలో నీవు తలచుకున్నది చేయి.వారిలోంచి విశ్వాసపరులపై క్షమాపణ ద్వారా దయ చూపదలచుకుంటే నీ కొరకు ఆ విషయంలో ఎటువంటి అఢ్డంకి లేదు. ఓడింపబడని సర్వాధిక్యుడివి,నీ పర్యాలోచనలో వివేకవంతుడివి నీవే.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• توعد الله تعالى كل من أصرَّ على كفره وعناده بعد قيام الحجة الواضحة عليه.
అల్లాహ్ పై స్పష్టమైన ఆధారాల ఏర్పాటు తరువాత కూడా అల్లాహ్ పై అవిశ్వాసంలో,వ్యతిరేకతలో మునిగిన ప్రతి ఒక్కరిని అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు.

• تَبْرئة المسيح عليه السلام من ادعاء النصارى بأنه أبلغهم أنه الله أو أنه ابن الله أو أنه ادعى الربوبية أو الألوهية.
మసీహ్ అలైహిస్సలాం తాను అల్లాహ్ అని లేదా తాను అల్లాహ్ కుమారుడని లేదా తాను ప్రభువునని లేదా తాను ఆరాధ్య దైవమని పేర్కొన్నారని క్రైస్తవుల వాదనలో మసీహ్ అలైహిస్సలాం నిర్దోషిగా ప్రకటించారు.

• أن الله تعالى يسأل يوم القيامة عظماء الناس وأشرافهم من الرسل، فكيف بمن دونهم درجة؟!
మహోన్నతుడైన అల్లాహ్ ప్రళయదినాన ప్రజల్లోంచి పెద్దవారిని వారిలో నుంచి గొప్ప వారైన ప్రవక్తలనే ప్రశ్నిస్తాడు.వారికన్న తక్కువ స్ధానమును కలవారిని ఎలా ప్రశ్నించకుండా ఉంటాడు ?.

• علو منزلة الصدق، وثناء الله تعالى على أهله، وبيان نفع الصدق لأهله يوم القيامة.
నీతి నిజాయితి స్ధానము యొక్క గొప్పతనము,నీతిమంతులను అల్లాహ్ పొగడటం.మరియు ప్రళయదినాన నీతిమంతుల కొరకు నీతి నిజాయితి ప్రకటన.

 
Ibisobanuro by'amagambo Umurongo: (118) Isura: Al Maidat
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Ishakiro ry'ibisobanuro

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Gufunga