Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Umurongo: (159) Isura: Al A’araf
وَمِنْ قَوْمِ مُوْسٰۤی اُمَّةٌ یَّهْدُوْنَ بِالْحَقِّ وَبِهٖ یَعْدِلُوْنَ ۟
మరియు ఇస్రాయీలు సంతతి అయిన మూసా జాతిలో నుండి ఒక వర్గము సత్య ధర్మము పై నిలబడి ఉన్నది. వారు ప్రజలను దాని వైపునకు మార్గదర్శకత్వం వహించే వారు,న్యాయపరంగా నిర్ణయాలు తీసుకువే వారు. దుర్మార్గమునకు పాల్పడే వారు కాదు.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• تضمَّنت التوراة والإنجيل أدلة ظاهرة على بعثة النبي محمد صلى الله عليه وسلم وعلى صدقه.
ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దైవదౌత్యం,ఆయన నీతి గురించి ప్రత్యక్ష ఆధారాలు తౌరాతు,ఇంజీలులో కలవు.

• رحمة الله وسعت كل شيء، ولكن رحمة الله عباده ذات مراتب متفاوتة، تتفاوت بحسب الإيمان والعمل الصالح.
అల్లాహ్ కారుణ్యం అన్ని వస్తువులను ఆవరించి ఉన్నది. కాని అల్లాహ్ కారుణ్యం దాసుల కొరకు వేరు వేరు స్థానాలు కలదై ఉంటుంది. విశ్వాసము,సత్కార్యాలకు తగ్గట్టుగా మారుతూ ఉంటుంది.

• الدعاء قد يكون مُجْملًا وقد يكون مُفَصَّلًا حسب الأحوال، وموسى في هذا المقام أجمل في دعائه.
సంధర్భాలను బట్టి దుఆ ఒక్కొక్కసారి సంక్షిప్తంగా ఉంటుంది,ఒక్కొక్కసారి వివరణగా ఉంటుంది. మరియు మూసా ఈ స్థానములో తన దుఆను అత్యంత సంక్షిప్తంగా చేసేవారు.

• من صور عدل الله عز وجل إنصافه للقِلَّة المؤمنة، حيث ذكر صفات بني إسرائيل المنافية للكمال المناقضة للهداية، فربما توهَّم متوهِّم أن هذا يعم جميعهم، فَذَكَر تعالى أن منهم طائفة مستقيمة هادية مهدية.
విశ్వాసపరులు తక్కువగా ఉన్నా అల్లాహ్ యొక్క న్యాయ వ్యవహారం ఉండటం అల్లాహ్ న్యాయ స్వరూపాల్లోంచిది. అయితే ఆయన సన్మార్గమును (హిదాయత్ ను) విచ్చిన్నం చేసే,పరిపూర్ణతను వ్యతిరేకించే ఇస్రాయీలు సంతతి వారి లక్షణాలను ప్రస్తావించాడు. సందేహపడేవాడు ఇది వారందరిలో ఉన్నదని సందేహ పడవచ్చు అందుకనే మహోన్నతుడైన అల్లాహ్ వారిలోంచి ఒక వర్గము సవ్యంగా,సన్మార్గము పై ఉన్నదని ప్రస్తావించాడు.

 
Ibisobanuro by'amagambo Umurongo: (159) Isura: Al A’araf
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Ishakiro ry'ibisobanuro

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Gufunga