Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Ishakiro ry'ibisobanuro


Ibisobanuro by'amagambo Umurongo: (56) Isura: Al A’araf
وَلَا تُفْسِدُوْا فِی الْاَرْضِ بَعْدَ اِصْلَاحِهَا وَادْعُوْهُ خَوْفًا وَّطَمَعًا ؕ— اِنَّ رَحْمَتَ اللّٰهِ قَرِیْبٌ مِّنَ الْمُحْسِنِیْنَ ۟
అల్లాహ్ ప్రవక్తలను పంపించటం ద్వారా,తన ఒక్కడిపైనే విధేయతను చూపి భూ నిర్మాణం ద్వారా భూ సంస్కరణ చేసిన తరువాత మీరు పాపాలకు పాల్పడి భూమిలో అల్లకల్లోలాను సృష్టించకండి. మీరు అల్లాహ్ యొక్క శిక్ష నుండి భయపడుతూ,ఆయన పుణ్యాన్ని పొందటానికి నిరీక్షిస్తూ ఆయన ఒక్కడినే వేడుకోండి. నిశ్చయంగా అల్లాహ్ కారుణ్యము సజ్జనులకి అతి సమీపములో ఉన్నది. అయితే మీరు వారిలోంచి అయిపోండి.
Ibisobanuro by'icyarabu:
Inyungu dukura muri ayat kuri Uru rupapuro:
• القرآن الكريم كتاب هداية فيه تفصيل ما تحتاج إليه البشرية، رحمة من الله وهداية لمن أقبل عليه بقلب صادق.
పవిత్ర ఖర్ఆన్ మానవాళికి ఏమి అవసరమో వివరించే మార్గదర్శక గ్రంధము. సత్య హృదయంతో దానిని అంగీకరించే వారికి అల్లాహ్ తరపు నుండి కారుణ్యము,మార్గదర్శకము.

• خلق الله السماوات والأرض في ستة أيام لحكمة أرادها سبحانه، ولو شاء لقال لها: كوني فكانت.
అల్లాహ్ తాను కోరుకున్న తత్వజ్ఞానము కొరకు భూమ్యాకాశాలను ఆరు దినములలో సృష్టించాడు. ఆయనే గనుక తలచుకుంటే వాటిని అయిపోమని ఆదేశించేవాడు అవి అయిపోయేవి.

• يتعين على المؤمنين دعاء الله تعالى بكل خشوع وتضرع حتى يستجيب لهم بفضله.
విశ్వాసపరులు అల్లాహ్ ను అన్ని రకాల వినయ వినమ్రతలతో ఆయన తన అనుగ్రహం ద్వారా వారి కొరకు స్వీకరించే వరకు ప్రార్ధించాలి.

• الفساد في الأرض بكل صوره وأشكاله منهيٌّ عنه.
అన్ని రకాల,అన్ని రూపాల్లో భూమిలో అల్లకల్లోలాలు రేకెత్తించటం వారించబడింది.

 
Ibisobanuro by'amagambo Umurongo: (56) Isura: Al A’araf
Urutonde rw'amasura numero y'urupapuro
 
Ibisobanuro bya qoran ntagatifu - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Ishakiro ry'ibisobanuro

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Gufunga