Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (66) Surja: Suretu Jusuf
قَالَ لَنْ اُرْسِلَهٗ مَعَكُمْ حَتّٰی تُؤْتُوْنِ مَوْثِقًا مِّنَ اللّٰهِ لَتَاْتُنَّنِیْ بِهٖۤ اِلَّاۤ اَنْ یُّحَاطَ بِكُمْ ۚ— فَلَمَّاۤ اٰتَوْهُ مَوْثِقَهُمْ قَالَ اللّٰهُ عَلٰی مَا نَقُوْلُ وَكِیْلٌ ۟
వారితో వారి తండ్రి ఇలా పలికారు : అతడిని మీరు నాకు వాపసు చేస్తామని మీరు నాకు అల్లాహ్ పై ఖచ్చితమైన ప్రమాణం ఇవ్వనంత వరకు నేను అతడిని మీతోపాటు పంపించను.కాని ఒక వేళ మిమ్మల్నందరిని వినాశనం చుట్టుముట్టి,మీలో నుంచి ఎవరు మిగలకుండా ఉండి,మీరు దాన్ని ఎదుర్కొనక పోయి ,వాపసు అవకపోయి ఉంటే వేరే విషయం. అయితే వారు దానిపై ఆయనకు అల్లాహ్ పై ఖచ్చితమైన ప్రమాణమును ఇచ్చినప్పుడు ఆయన ఇలా పలికారు : మేము పలికిన మాటలపై అల్లాహ్ యే సాక్షి, ఆయనే మాకు చాలు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• الأمر بالاحتياط والحذر ممن أُثِرَ عنه غدرٌ، وقد ورد في الحديث الصحيح: ((لَا يُلْدَغُ المُؤْمِنٌ مِنْ جُحْرٍ وَاحِدٍ مَرَّتَيْنِ))، [أخرجه البخاري ومسلم].
మోసానికి గురిచేసే వారి నుండి జాగ్రత్తగా ఉండాలన్న ఆదేశం. సహీహ్ హదీస్ లో ఇలా వచ్చి ఉన్నది విశ్వాసపరుడు ఒకే బిలము నుండి రెండు సార్లు కాటువేయబడదు. దీనిని బుఖారీ మరియు ముస్లిం ఉల్లేఖించారు.

• من وجوه الاحتياط التأكد بأخذ المواثيق المؤكدة باليمين، وجواز استحلاف المخوف منه على حفظ الودائع والأمانات.
దృవీకరించబడిన ఒప్పొందాలను ప్రమాణము తీసుకుని దృవీకరించటం జాగ్రత్తవహించే మార్గాల్లోంచిది. అప్పగింతలను,నిక్షేపాల పరిరక్షణలో భయం ఉంటే ప్రమాణములను కోరటం ధర్మ సమ్మతము.

• يجوز لطالب اليمين أن يستثني بعض الأمور التي يرى أنها ليست في مقدور من يحلف اليمين.
ప్రమాణం కోరేవాడు కొన్ని విషయాలు ప్రమాణము చేసేవాడి ఆదీనంలో లేవని భావిస్తే వాటిని మినహాయించటం ప్రమాణం కోరే వాడి కొరకు ధర్మసమ్మతము.

• من الأخذ بالأسباب الاحتياط من المهالك.
ప్రాణాంతకమైన వాటి నుండి జాగ్రత్తపడటం కారకాలను ఎంచుకోవటం లోనిది.

 
Përkthimi i kuptimeve Ajeti: (66) Surja: Suretu Jusuf
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll