Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (23) Surja: Suretu Ibrahim
وَاُدْخِلَ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ جَنّٰتٍ تَجْرِیْ مِنْ تَحْتِهَا الْاَنْهٰرُ خٰلِدِیْنَ فِیْهَا بِاِذْنِ رَبِّهِمْ ؕ— تَحِیَّتُهُمْ فِیْهَا سَلٰمٌ ۟
దుర్మార్గుల పరిణామముకు విరుద్ధంగా విశ్వసించి సత్కర్మలు చేసుకున్న వారిని భవనముల,వృక్షముల క్రింది నుండి కాలువలు ప్రవహించే స్వర్గ వనాల్లో ప్రవేశింపబడటం జరుగుతుంది. వారు వాటిలో తమ ప్రభువు ఆదేశముతో మరియు అతని చుట్టు ఎల్లప్పుడు శాస్వతంగా ఉంటారు. వారు ఒకరినొకరు సలాం చేసుకుంటూ పలకరించుకుంటారు. మరియు దైవదూతలు వారిని సలాం తో పలకరిస్తారు.మరియు పరిశుద్ధుడైన వారి ప్రభువు మీకు శాంతి కలగు గాక అని ఆహ్వానిస్తాడు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• بيان سوء عاقبة التابع والمتبوع إن اجتمعا على الباطل.
అనుసరించేవాడు మరియు అనుసరించబడేవాడి చెడ్డ పరిణామం ప్రకటన ఒక వేళ వారు అసత్యంపై కలిసి వస్తే.

• بيان أن الشيطان أكبر عدو لبني آدم، وأنه كاذب مخذول ضعيف، لا يملك لنفسه ولا لأتباعه شيئًا يوم القيامة.
షైతాను ఆదమ్ సంతతి కొరకు పెద్ద శతృవు అని మరియు అతడు అబద్దపరుడు,పరాభవం పాలయ్యేవాడు,బలహీనుడు అని,తన స్వయం కొరకు,తనను అనుసరించే వారి కొరకు ప్రళయదినాన దేని అధికారం ఉండదని ప్రకటన.

• اعتراف إبليس أن وعد الله تعالى هو الحق، وأن وعد الشيطان إنما هو محض الكذب.
మహోన్నతుడైన అల్లాహ్ వాగ్ధానం సత్యమైనదని మరియు షైతాను వాగ్ధానము కేవలం అసత్యమైనదని ఇబ్లీసు ప్రకటన.

• تشبيه كلمة التوحيد بالشجرة الطيبة الثمر، العالية الأغصان، الثابتة الجذور.
ఏకేశ్వర వాదం (తౌహీద్) పదమును స్థిర వ్రేళ్ళు,ఎత్తైన కొమ్మలు,మంచి ఫలాలు కల చెట్టుతో పోల్చబడింది.

 
Përkthimi i kuptimeve Ajeti: (23) Surja: Suretu Ibrahim
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll