Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (141) Surja: Suretu Es Saffat
فَسَاهَمَ فَكَانَ مِنَ الْمُدْحَضِیْنَ ۟ۚ
పడవ అది నిండిపోవటం వలన మునగటానికి దగ్గరలో ఉన్నది. అప్పుడు ప్రయాణికులు ఎక్కువవటం వలన పడవ మునిగి పోతుందేమోనని భయముతో తమలోని కొందరిని తీసి పడవేయటానికి ప్రయాణికులు చీటీ వేశారు. ఆ ఓడిపోయిన వారిలో నుండి యూనుస్ అయ్యాడు. అప్పుడు వారు అతన్ని సముద్రంలో పడవేశారు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• سُنَّة الله التي لا تتبدل ولا تتغير: إنجاء المؤمنين وإهلاك الكافرين.
విశ్వాసపరులని ముక్తి కలిగించటం,అవిశ్వాసపరులని తుదిముట్టించటం అల్లాహ్ సంప్రదాయము అది మార్చబడదు మరియు మారదు.

• ضرورة العظة والاعتبار بمصير الذين كذبوا الرسل حتى لا يحل بهم ما حل بغيرهم.
ప్రవక్తలను తిరస్కరించిన వారి పరిణామం ఏమయిందో దాని ద్వారా హితబోధన గ్రహించటం,గుణపాఠం నేర్చుకోవటం అవసరం. ఎందుకంటే ఇతరులపై వాటిల్లినది తమ పై వాటిల్లకుండా ఉండటానికి.

• جواز القُرْعة شرعًا لقوله تعالى: ﴿ فَسَاهَمَ فَكَانَ مِنَ اْلْمُدْحَضِينَ ﴾.
మహోన్నతుడైన ఆయన ఈ వాక్యంలో : {فَسَاهَمَ فَكَانَ مِنَ ٱلۡمُدۡحَضِينَ} "అక్కడ చీటీలలో పాల్గొన్నాడు, కాని ఓడిపోయాడు" చీటీ వేయటం ధర్మసమ్మతం అవుతుంది.

 
Përkthimi i kuptimeve Ajeti: (141) Surja: Suretu Es Saffat
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll