Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (165) Surja: Es Saffat
وَّاِنَّا لَنَحْنُ الصَّآفُّوْنَ ۟ۚ
మరియు మేమే దైవదూతలము అల్లాహ్ ఆరాధనలో,ఆయన విధేయతలో పంక్తుల రూపములో నిలబడేవారము. మరియు మేము అల్లాహ్ కు తగని గుణాలు మరియు లక్షణాల నుండి పరిశుద్ధతను కొనియాడుతాము.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• سُنَّة الله نصر المرسلين وورثتهم بالحجة والغلبة، وفي الآيات بشارة عظيمة؛ لمن اتصف بأنه من جند الله، أنه غالب منصور.
ప్రవక్తలకి,వారి వారసులకి వాదన ద్వారా,ఆధిక్యత ద్వారా విజయము అల్లాహ్ సంప్రదాయము. మరియు ఆయతుల్లో అల్లాహ్ సైనికుల్లోంచి అని వర్ణించబడిన వారికి అతడే ఆధిక్యుడవుతాడని,సహాయమును పొందుతాడని గొప్ప శుభవార్త ఉన్నది.

• في الآيات دليل على بيان عجز المشركين وعجز آلهتهم عن إضلال أحد، وبشارة لعباد الله المخلصين بأن الله بقدرته ينجيهم من إضلال الضالين المضلين.
ఏ ఒక్కడిని అపమార్గమునకు లోను చేయటం నుండి ముష్రికులు అశక్తులని,వారి ఆరాధ్యదైవాలు అశక్తులని ప్రకటనపై ఆయతులలో ఆధారమున్నది. మరియు చిత్తశుద్ధికల అల్లాహ్ దాసుల కొరకు అల్లాహ్ తన సామర్ధ్యం ద్వారా అపమార్గమునకు లోనుచేసే మార్గభ్రష్టుల అపమార్గము నుండి ముక్తి కలిగిస్తాడని శుభవార్త గురించి ఆయతులలో ఆధారం ఉన్నది.

 
Përkthimi i kuptimeve Ajeti: (165) Surja: Es Saffat
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll