Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (29) Surja: Suretu Zumer
ضَرَبَ اللّٰهُ مَثَلًا رَّجُلًا فِیْهِ شُرَكَآءُ مُتَشٰكِسُوْنَ وَرَجُلًا سَلَمًا لِّرَجُلٍ ؕ— هَلْ یَسْتَوِیٰنِ مَثَلًا ؕ— اَلْحَمْدُ لِلّٰهِ ۚ— بَلْ اَكْثَرُهُمْ لَا یَعْلَمُوْنَ ۟
అల్లాహ్ ముష్రిక్ (బహుదైవాలను ఆరాధించేవాడు) కొరకు మరియు మువహ్హిద్ (ఏకేశ్వరోపాసన చేసేవాడు) కొరకు ఒక ఉపమానము ఒక వ్యక్తిది తెలుపుతున్నాడు అతడు చాలా మంది తగాదాలాడే భాగస్వాముల ఆదీనంలో ఉన్నాడు. వారిలో కొంతమంది సంతృప్తి చెందితే కొందరు ఆగ్రహంగా ఉన్నారు. అప్పుడు అతడు కలతలో మరియు గందరగోళంలో పడిపోయాడు. మరియు ఇంకో వ్యక్తిది తెలుపుతున్నాడు అతడు ఒకే వ్యక్తికి ప్రత్యేకమై ఉన్నాడు. అతను ఒక్కడే అధికారం కలవాడు. మరియు అతని అవసరాలను తెలుసుకుంటాడు. అప్పుడు అతను ప్రశాంతంగా మరియు నిస్సంకోచముగా ఉన్నాడు. ఈ ఇద్దరు వ్యక్తులు సమానులు కారు. ప్రశంసలన్నీ అల్లాహ్ కే శోభిస్తాయి. కానీ వారిలో చాలా మందికి తెలియదు. అందుకనే వారు అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పిస్తున్నారు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• أهل الإيمان والتقوى هم الذين يخشعون لسماع القرآن، وأهل المعاصي والخذلان هم الذين لا ينتفعون به.
వారే విశ్వాసపరులు,భీతిపరులు ఎవరైతే ఖుర్ఆన్ ను వినటం వలన భయపడుతారో. మరియు వారే పాపాత్ములు,నిస్సహాయులు ఎవరైతే దాని ద్వారా ప్రయోజనం చెందరో.

• التكذيب بما جاءت به الرسل سبب نزول العذاب إما في الدنيا أو الآخرة أو فيهما معًا.
ప్రవక్తలు తీసుకుని వచ్చిన దాన్ని తిరస్కరించటం శిక్ష అవతరణకు కారణమగును అది ఇహలోకంలో అయినా గాని లేదా పరలోకంలో అయినా గాని లేదా ఆరెండింటిలోను.

• لم يترك القرآن شيئًا من أمر الدنيا والآخرة إلا بيَّنه، إما إجمالًا أو تفصيلًا، وضرب له الأمثال.
ఖుర్ఆన్ ఇహలోక మరియు పరలోక విషయములను గరించి దేనిని వదలకుండా సంక్షిప్తంగా గాని లేదా వివరంగా గాని విశదపరచింది.

 
Përkthimi i kuptimeve Ajeti: (29) Surja: Suretu Zumer
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll