Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (176) Surja: Suretu En Nisa
یَسْتَفْتُوْنَكَ ؕ— قُلِ اللّٰهُ یُفْتِیْكُمْ فِی الْكَلٰلَةِ ؕ— اِنِ امْرُؤٌا هَلَكَ لَیْسَ لَهٗ وَلَدٌ وَّلَهٗۤ اُخْتٌ فَلَهَا نِصْفُ مَا تَرَكَ ۚ— وَهُوَ یَرِثُهَاۤ اِنْ لَّمْ یَكُنْ لَّهَا وَلَدٌ ؕ— فَاِنْ كَانَتَا اثْنَتَیْنِ فَلَهُمَا الثُّلُثٰنِ مِمَّا تَرَكَ ؕ— وَاِنْ كَانُوْۤا اِخْوَةً رِّجَالًا وَّنِسَآءً فَلِلذَّكَرِ مِثْلُ حَظِّ الْاُنْثَیَیْنِ ؕ— یُبَیِّنُ اللّٰهُ لَكُمْ اَنْ تَضِلُّوْا ؕ— وَاللّٰهُ بِكُلِّ شَیْءٍ عَلِیْمٌ ۟۠
ఓ ప్రవక్తా వారు మీతో కలాలా వారసత్వ విషయంలో మీరు వారికి ధార్మిక శాసనం (ఫత్వా) ఇవ్వాలని అడుగుతున్నారు. మరియు అతడు వెనుక తండ్రి మరియు సంతానం లేకుండా మరణించిన వాడు. మీరు ఇలా పలకండి అల్లాహ్ దాని విషయంలో మీకు ఇలా స్పష్టపరుస్తున్నాడు : ఎవరైన వెనుక తండ్రి మరియు సంతానము లేక మరణించి అతనికి సొంత సోదరి కాని లేదా తండ్రి తరపున సోదరి కాని ఉంటే ఆమెకు అతను వదిలిన ఆస్తిలో విధిగా సగ భాగం ఉంటుంది. మరియు అతని సొంత సోదరుడు లేదా తండ్రి తరపున సోదరుడు ఉండి అతనితో పాటు ఆస్తిలో విధిగా వాటా పొందేవాడు లేకపోతే అతడు అతని మొత్తం ఆస్తికి వారసుడవుతాడు. ఒక వేళ అతనితో పాటు ఆస్తిలో విధిగా వాటా పొందేవాడు ఉంటే అతడు అతని తరువాత మిగిలిన దానికి వారసుడవుతాడు. ఒక వేళ సొంత సోదరిమణులు లేదా తండ్రి తరపున సోదరిలు ఎక్కువగా ఉంటే అంటే ఇద్దరు లేక ఇంకా ఎక్కువ ఉంటే వారు ఆస్తిలో విధిగా 2/3 వంతులో వారసులవుతారు. మరియు ఒక వేళ వారిలో సొంత సోదర సోదరీమణులు లేదా తండ్రి తరపున సోదర సోదరీమణులు ఉంటే ఈ నియమం - "ఒక మగాడికి ఇద్దరు స్త్రీలకు ఇచ్చెంత భాగము ఉండును"- ప్రకారం ఆస్తిలో వారసులవుతారు అంటే ఒక స్త్రీకి ఇచ్చే దానికి రెండింత చేసి పురుషునికి ఇవ్వాలి. అల్లాహ్ మీ కొరకు కలాలా మరియు ఇతర వాటి విషయంలో వారసత్వ ఆదేశములను మీరు వాటి విషయంలో అపమార్గమునకు లోను కాకూడదని స్పష్టపరుస్తున్నాడు. మరియు అల్లాహ్ కు ప్రతీది తెలుసు. ఆయనపై ఏదీ గోప్యంగా ఉండదు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• عناية الله بجميع أحوال الورثة في تقسيم الميراث عليهم.
వారసుల యొక్క అన్ని పరిస్థితుల్లో వారిపై వారసత్వ సంపదను పంచిపెట్టే విషయంలో అల్లాహ్ భాగ్యము.

• الأصل هو حِلُّ الأكل من كل بهيمة الأنعام، سوى ما خصه الدليل بالتحريم، أو ما كان صيدًا يعرض للمحرم في حجه أو عمرته.
వాస్తవమేమిటంటే అది చతుష్పాద పశువులన్నింటిని తినటం సమ్మతము. అవి తప్ప వేటి నిషేధముపై ప్రత్యేక ఆధారము వచ్చి ఉన్నదో లేదా తన హజ్ లో లేదా తన ఉమ్రాలో ఇహ్రామ్ దీక్షలో ఉన్న వ్యక్తికి ఇవ్వబడిన వేటాడబడిన జంతువు తప్ప.

• النهي عن استحلال المحرَّمات، ومنها: محظورات الإحرام، والصيد في الحرم، والقتال في الأشهر الحُرُم، واستحلال الهدي بغصب ونحوه، أو مَنْع وصوله إلى محله.
గౌరవప్రదమైన వాటిని అగౌరవపరచటం నుండి వారింపు. మరియు వాటిలో నుండి : ఇహ్రామ్ దీక్షలో ఉన్నప్పుడు నిషిద్ధతాలు మరియు హరమ్ ప్రాంతంలో వేటాడటం మరియు నిషిద్ధ మాసముల్లో యుద్దం చేయటం మరియు బలి పశువులను బలవంతాన లాక్కొని,అలాగే వేరే విధంగా లేదా వాటిని హలాల్ అయ్యే ప్రదేశమునకు చేరకుండా ఆపి అగౌరవపరచటం.

 
Përkthimi i kuptimeve Ajeti: (176) Surja: Suretu En Nisa
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll