Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (48) Surja: Suretu En Nisa
اِنَّ اللّٰهَ لَا یَغْفِرُ اَنْ یُّشْرَكَ بِهٖ وَیَغْفِرُ مَا دُوْنَ ذٰلِكَ لِمَنْ یَّشَآءُ ۚ— وَمَنْ یُّشْرِكْ بِاللّٰهِ فَقَدِ افْتَرٰۤی اِثْمًا عَظِیْمًا ۟
నిశ్ఛయంగా అల్లాహ్ తన సృష్టితాల్లోంచి దేనిని తనకు సాటి కల్పించటంను క్షమించడు. మరియు ఆయన పాప కార్యముల్లోంచి సాటి కల్పించటం,అవిశ్వాసం చూపటం కాకుండా ఇతర వాటిని తాను తలచిన వారి కొరకు తన అనుగ్రహం ద్వారా మన్నించివేస్తాడు లేదా వారిలో నుండి తాను తలచిన వారిని వారి పాపములను బట్టి తన న్యాయము ద్వారా వాటి వలన శిక్షిస్తాడు. మరియు ఎవరైతే అల్లాహ్ తో పాటు ఇతరులను సాటి కల్పిస్తాడో అతడు పెద్ద పాపమును కల్పించుకున్నాడు దానిపై మరణించిన వాడు మన్నించబడడు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• كفاية الله للمؤمنين ونصره لهم تغنيهم عما سواه.
విశ్వాసపరులకు అల్లాహ్ సరిపోవటం మరియు వారికి ఆయన సహాయం లభించటం వారికి ఆయన కాకుండా ఇతరుల అక్కర లేకుండా చేస్తుంది.

• بيان جرائم اليهود، كتحريفهم كلام الله، وسوء أدبهم مع رسوله صلى الله عليه وسلم، وتحاكمهم إلى غير شرعه سبحانه.
యూదుల నేరాల ప్రకటన ఉదాహరణకు అల్లాహ్ వాక్కును వారు వక్రీకరించటం మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల వారి చెడు ప్రవర్తన మరియు అల్లాహ్ ధర్మం కాకుండా ఇతర వాటి వైపు తమ నిర్ణయాలు తీసుకోవటం.

• بيان خطر الشرك والكفر، وأنه لا يُغْفر لصاحبه إذا مات عليه، وأما ما دون ذلك فهو تحت مشيئة الله تعالى.
షిర్క్ మరియు కుఫ్ర్ యొక్క ప్రమాద ప్రకటన. మరియు దాన్ని పాల్పడిన వాడు అదే స్థితిలో మరణిస్తే మన్నించబడడు. ఇక అవి కాకుండా వేరేవి మహోన్నతుడైన అల్లాహ్ ఇచ్ఛ క్రిందకు వస్తాయి.

 
Përkthimi i kuptimeve Ajeti: (48) Surja: Suretu En Nisa
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll