Check out the new design

Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (72) Surja: En Nisa
وَاِنَّ مِنْكُمْ لَمَنْ لَّیُبَطِّئَنَّ ۚ— فَاِنْ اَصَابَتْكُمْ مُّصِیْبَةٌ قَالَ قَدْ اَنْعَمَ اللّٰهُ عَلَیَّ اِذْ لَمْ اَكُنْ مَّعَهُمْ شَهِیْدًا ۟
ఓ ముస్లిములారా నిశ్చయంగా మీలో తమ పిరికితనం వలన మీ శతృవులతో యుద్ధం చేయుట కొరకు బయలుదేరటం నుండి వెనుక ఉండిపోయే జనులున్నారు. మరియు ఇతరుల నుండి వెనుక ఉండిపోయేవారున్నారు. మరియు వారు కపటులు,బలహీన విశ్వాసం కలవారు. ఒక వేళ మీకు మరణం లేదా ఓటమి కలిగితే వారిలో నుంచి ఒకడు తాను భద్రంగా ఉండటంపై సంతోషపడుతూ ఇలా పలుకుతాడు : నిశ్చయంగా అల్లాహ్ నా పై అనుగ్రహించాడు అందుకనే నేను వారితోపాటు యుద్దంలో పాల్గొనలేదు. లేకపోతే వారికి కలిగినది నాకూ కలిగేది.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• فعل الطاعات من أهم أسباب الثبات على الدين.
విధేయత కార్యాలు చేయటం ధర్మం పై నిలకడ చూపటం యొక్క ప్రముఖ కారకాల్లోంచి.

• أخذ الحيطة والحذر باتخاذ جميع الأسباب المعينة على قتال العدو، لا بالقعود والتخاذل.
శతృవులతో పోరాడటంపై సహాయక కారకాలన్నింటిని ఎంచుకుని రక్షణ,జాగ్రత్త తీసుకోవటం. కూర్చుని పరస్పర సహాయమును వదిలివేసి కాదు.

• الحذر من التباطؤ عن الجهاد وتثبيط الناس عنه؛ لأن الجهاد أعظم أسباب عزة المسلمين ومنع تسلط العدو عليهم.
ధర్మపోరాటం నుండి వెనుక ఉండటం మరియు ప్రజలను దాని నుండి ఆపటం పై వారింపు; ఎందుకంటే ధర్మపోరాటం ముస్లిముల గౌరవమునకు మరియు శతృవులు వారిపై ఆధిక్యత చూపటం నుండి ఆపటమునకు పెద్ద కారణం.

 
Përkthimi i kuptimeve Ajeti: (72) Surja: En Nisa
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - El Muhtesar fi tefsir el Kuran el Kerim - Përkthimi teluguisht - Përmbajtja e përkthimeve

Botuar nga Qendra e Tefsirit për Studime Kuranore.

Mbyll