Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (33) Surja: Suretu El A’raf
قُلْ اِنَّمَا حَرَّمَ رَبِّیَ الْفَوَاحِشَ مَا ظَهَرَ مِنْهَا وَمَا بَطَنَ وَالْاِثْمَ وَالْبَغْیَ بِغَیْرِ الْحَقِّ وَاَنْ تُشْرِكُوْا بِاللّٰهِ مَا لَمْ یُنَزِّلْ بِهٖ سُلْطٰنًا وَّاَنْ تَقُوْلُوْا عَلَی اللّٰهِ مَا لَا تَعْلَمُوْنَ ۟
ఓ ప్రవక్తా అల్లాహ్ హలాల్ చేసిన వాటిని హరామ్ చేసుకునే ఈ ముష్రికులందరితో ఇలా తెలపండి : నిశ్చయంగా అల్లాహ్ తన దాసులపై అశ్లీల కార్యాలను నిషేదించాడు. అవి అతి చెడ్డ పాపాలు.బాహటంగాను లేదా గోప్యంగాను చేసినవి,పాపకార్యాలన్నింటిని,ప్రజల ధన,మాన,ప్రాణ విషయంలో వారిపై దుర్మార్గమునకు పాల్పడటంను నిషేదించాడు. మీ వద్ద ఎటువంటి ఆధారం లేకుండా అల్లాహ్ తో పాటు వేరే ఇతరులను మీరు సాటి కల్పించటంను మీపై నిషేదించాడు. ఎటువంటి జ్ఞానం లేకుండా అల్లాహ్ నామముల విషయంలో,ఆయన గుణాల విషయంలో ఆయన కార్యాల విషయంలో,ఆయన శాసనాల విషయంలో మాట్లాడటంను మీపై నిషేదించాడు.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• المؤمن مأمور بتعظيم شعائر الله من خلال ستر العورة والتجمل في أثناء صلاته وخاصة عند التوجه للمسجد.
విశ్వాసి నమాజు సమయంలో ముఖ్యంగా మస్జిదుకు వెళ్లేటప్పుడు మర్మావయవాలను కప్పటం,అలంకరణ ద్వారా అల్లాహ్ ఆచారాలను గౌరవించటం గురించి ఆదేశించబడ్డాడు.

• من فسر القرآن بغير علم أو أفتى بغير علم أو حكم بغير علم فقد قال على الله بغير علم وهذا من أعظم المحرمات.
జ్ఞానం లేకుండా ఖుర్ఆన్ తఫ్సీర్ (వ్యాఖ్యానం) చేసిన వాడు లేదా జ్ఞానం లేకుండా ఫత్వా ఇచ్చిన వాడు లేదా జ్ఞానం లేకుండా తీర్పునిచ్చినవాడు నిశ్ఛయంగా అతడు జ్ఞానం లేకుండా అల్లాహ్ కు వ్యతిరేకంగా పలికిన వాడు అవుతాడు. మరియు ఇది పెద్ద నిషిద్దాల్లోంచిది.

• في الآيات دليل على أن المؤمنين يوم القيامة لا يخافون ولا يحزنون، ولا يلحقهم رعب ولا فزع، وإذا لحقهم فمآلهم الأمن.
విశ్వాసపరులు ప్రళయదినాన భయపడరు,దుఃఖించరు అనటానికి ఆయతుల్లో ఆధారమున్నది. వారికి ఎలాంటి భయాందోళనలు కలగవు. అవి కలిగినప్పుడు వారి నిలయము శాంతి అవుతుంది.

• أظلم الناس من عطَّل مراد الله تعالى من جهتين: جهة إبطال ما يدل على مراده، وجهة إيهام الناس بأن الله أراد منهم ما لا يريده الله.
ప్రజల్లోంచి దుర్మార్గులు అల్లాహ్ నిర్ణయాన్ని రెండు విధాలుగా వృధా చేస్తారు. ఒకటి అల్లాహ్ నిర్ణయం ఏ విషయాన్ని నిర్ధారిస్తుందో దానిని వృధా చేస్తారు. రెండోవది అల్లాహ్ మానవుల నుండి కోరని దానిని అల్లాహ్ కోరినట్లు మానవులను సంశయంలో పడవేస్తారు.

 
Përkthimi i kuptimeve Ajeti: (33) Surja: Suretu El A’raf
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll