Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Përmbajtja e përkthimeve


Përkthimi i kuptimeve Ajeti: (44) Surja: Suretu En Naziat
اِلٰی رَبِّكَ مُنْتَهٰىهَا ۟ؕ
నీ ప్రభువు ఒక్కడి వద్దే ప్రళయం యొక్క జ్ఞానం ముగింపు ఉన్నది.
Tefsiret në gjuhën arabe:
Dobitë e ajeteve të kësaj faqeje:
• وجوب الرفق عند خطاب المدعوّ.
మద్ఊతో సంభాషించేటప్పుడు మృధువైఖరి తప్పనిసరి.

• الخوف من الله وكفّ النفس عن الهوى من أسباب دخول الجنة.
అల్లాహ్ తో భయపడటం మరియు మనస్సును మనోవాంఛల నుండి నిరోదించటం స్వర్గంలో ప్రవేశమునకు కారకాలు.

• علم الساعة من الغيب الذي لا يعلمه إلا الله.
ప్రళయం యొక్క జ్ఞానం అల్లాహ్ కు తప్ప ఎవరికి తెలియని అగోచర విషయం.

• بيان الله لتفاصيل خلق السماء والأرض.
ఆకాశం మరియు భూమి యొక్క సృష్టి యొక్క వివరాల కోసం అల్లాహ్ ప్రకటన.

 
Përkthimi i kuptimeve Ajeti: (44) Surja: Suretu En Naziat
Përmbajtja e sureve Numri i faqes
 
Përkthimi i kuptimeve të Kuranit Fisnik - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Përmbajtja e përkthimeve

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Mbyll