அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - மொழிபெயர்ப்பு அட்டவணை


மொழிபெயர்ப்பு வசனம்: (32) அத்தியாயம்: ஸூரா அஸ்ஸுமர்
فَمَنْ اَظْلَمُ مِمَّنْ كَذَبَ عَلَی اللّٰهِ وَكَذَّبَ بِالصِّدْقِ اِذْ جَآءَهٗ ؕ— اَلَیْسَ فِیْ جَهَنَّمَ مَثْوًی لِّلْكٰفِرِیْنَ ۟
మరియు అల్లాహ్ కు తగనటువంటి భాగస్వామిని,భార్యను,సంతానమును అంటగట్టే వాడి కంటే పెద్ద దుర్మార్గుడు ఎవడూ ఉండడు. మరియు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తిసుకుని వచ్చిన దైవ వాణిని తిరస్కరించే వాడికంటే పెద్ద దుర్మార్గుడు ఇంకెవడూ ఉండడు. ఏమీ నరకాగ్నిలో అల్లాహ్ పట్ల,ఆయన ప్రవక్త తీసుకుని వచ్చిన దాని పట్ల అవిశ్వాసమును కనబరిచే వారి కొరకు ఆశ్రయం,నివాసం లేదా ?!. ఎందుకు లేదు నిశ్చయంగా వారి కొరకు అందులో ఆశ్రయం మరియు నివాసము ఉన్నవి.
அரபு விரிவுரைகள்:
இப்பக்கத்தின் வசனங்களிலுள்ள பயன்கள்:
• عظم خطورة الافتراء على الله ونسبة ما لا يليق به أو بشرعه له سبحانه.
అల్లాహ్ పై అబద్దమును అపాదించటం మరియు పరిశుద్ధుడైన ఆయనకు,ఆయన ధర్మమునకు తగని వాటితో సంబంధము కలపటం యొక్క ఘోరమైన ప్రమాధము.

• ثبوت حفظ الله للرسول صلى الله عليه وسلم أن يصيبه أعداؤه بسوء.
దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఆయన శతృవులు కీడు కలిగించటం నుండి అల్లాహ్ యొక్క రక్షణ నిరూపణ.

• الإقرار بتوحيد الربوبية فقط بغير توحيد الألوهية، لا ينجي صاحبه من عذاب النار.
తౌహీదె ఉలూహియత్ లేకుండా కేవలం తౌహీదె రుబూబియ్యత్ ను అంగీకరించటం నరకాగ్ని శిక్ష నుండి విముక్తిని కలిగించదు.

 
மொழிபெயர்ப்பு வசனம்: (32) அத்தியாயம்: ஸூரா அஸ்ஸுமர்
அத்தியாயங்களின் அட்டவணை பக்க எண்
 
அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - மொழிபெயர்ப்பு அட்டவணை

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

மூடுக