அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - மொழிபெயர்ப்பு அட்டவணை


மொழிபெயர்ப்பு வசனம்: (30) அத்தியாயம்: ஸூரா அல்அன்ஆம்
وَلَوْ تَرٰۤی اِذْ وُقِفُوْا عَلٰی رَبِّهِمْ ؕ— قَالَ اَلَیْسَ هٰذَا بِالْحَقِّ ؕ— قَالُوْا بَلٰی وَرَبِّنَا ؕ— قَالَ فَذُوْقُوا الْعَذَابَ بِمَا كُنْتُمْ تَكْفُرُوْنَ ۟۠
ఓ ప్రవక్త ఒకవేళ మీరు మరణాంతర జీవితమును నిరాకరించే వారిని వారి ప్రభువు ముందట నిలబెట్టబడినప్పుడు చూస్తే ఎటువంటి సందేహము,సంశయము లేని మరణాంతర జీవితము దేని గురించినైతే మీరు తిరస్కరించేవారో అది జరగలేదా అని అల్లాహ్ వారితో ప్రశ్నించినప్పుడు వారి దుస్థితిని మీరు ఆశ్ఛర్యముతో చూస్తూ ఉండిపోతారు.వారు అంటారు: ఎరైతే మమ్మల్ని జన్మనిచ్చాడో మన ఆ ప్రభువు పై ప్రమాణం చేసి చెబుతున్నాము అది జరిగింది.అందులో ఎటువంటి సందేహం లేదు.అప్పుడు అల్లాహ్ వారితో అంటాడు : ఈ రోజును మీరు తిరస్కరించడం వలన శిక్షను అనుభవించండి.మీరు దానిని ఇహలోక జీవితంలో తిరస్కరించేవారు.
அரபு விரிவுரைகள்:
இப்பக்கத்தின் வசனங்களிலுள்ள பயன்கள்:
• من عدل الله تعالى أنه يجمع العابد والمعبود والتابع والمتبوع في عَرَصات القيامة ليشهد بعضهم على بعض.
ఆరాధించే వాడిని,ఆరాధ్యుడినీ,అనుసరించే వాడిని,అనుసరించబడే వాడిని అల్లాహ్ ప్రళయదిన తీర్పులో వారిని ఒకరిపై ఒకరు సాక్షం చెప్పడానికి సమీకరించటం అల్లాహ్ న్యాయం లోనిది.

• ليس كل من يسمع القرآن ينتفع به، فربما يوجد حائل مثل ختم القلب أو الصَّمَم عن الانتفاع أو غير ذلك.
ఖుర్ఆన్ ను వినేవాడు ప్రతి ఒక్కడు దాని ద్వారా ప్రయోజనం చెందలేడు.ఒక్కొక్కసారి వారికి వినటం నుండి ఆటంకం హృదయంపై సీలు వేయటం ద్వారా లేదా వినకుండా చెవుడు లేదా ఇంకో విధంగా జరుగుతుంది.

• بيان أن المشركين وإن كانوا يكذبون في الظاهر فهم يستيقنون في دواخلهم بصدق النبي عليه الصلاة والسلام.
ఒకవేళ ముష్రికులు బాహ్యంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను తిరస్కరించినా లోలోపల వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క నీతి నిజాయితి వలన నమ్మేవారు అని తెలపటం జరిగింది.

• تسلية النبي عليه الصلاة والسلام ومواساته بإعلامه أن هذا التكذيب لم يقع له وحده، بل هي طريقة المشركين في معاملة الرسل السابقين.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మనస్సును ఈ తిరస్కారం కేవలం ఆయన ఒక్కరికే జరగలేదని, పూర్వ ప్రవక్తల పట్ల వ్యవహారంలో ముష్రికుల విధానం ఇదేనని తెలుపుతూ కుదుటపరచటం,సానుభూతి చూపటం జరిగినది.

 
மொழிபெயர்ப்பு வசனம்: (30) அத்தியாயம்: ஸூரா அல்அன்ஆம்
அத்தியாயங்களின் அட்டவணை பக்க எண்
 
அல்குர்ஆன் மொழிபெயர்ப்பு - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - மொழிபெயர்ப்பு அட்டவணை

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

மூடுக