పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (3) సూరహ్: సూరహ్ యూసుఫ్
نَحْنُ نَقُصُّ عَلَیْكَ اَحْسَنَ الْقَصَصِ بِمَاۤ اَوْحَیْنَاۤ اِلَیْكَ هٰذَا الْقُرْاٰنَ ۖۗ— وَاِنْ كُنْتَ مِنْ قَبْلِهٖ لَمِنَ الْغٰفِلِیْنَ ۟
ఓ ప్రవక్తా మేము ఉత్తమమైన గాధలను వాటి నిజాయితీ వలన,వాటి పదాల భద్రత,వాటి సమగ్రత వలన ఈ ఖుర్ఆన్ ను మా అవతరణ ద్వారా మీకు తెలియపరచాము.మరియు నిశ్చయంగా మీరు దీని అవతరణ ముందు ఈ గాధల నుండి పరధ్యానంలో ఉన్నారు.వాటి గురించి మీకు తెలియదు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• بيان الحكمة من القصص القرآني، وهي تثبيت قلب النبي صلى الله عليه وسلم وموعظة المؤمنين.
ఖుర్ఆన్ గాధల ఉద్దేశము ప్రకటన,అది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క హృదయమునకు స్థిరత్వము కలిగించటం,విశ్వాసపరులకు హితబోధన చేయటం.

• انفراد الله تعالى بعلم الغيب لا يشركه فيه أحد.
అగోచర జ్ఞానంలో అల్లాహ్ తఆలా అద్వితీయుడు,అందులో ఆయనకు ఎవరు సాటి లేరు.

• الحكمة من نزول القرآن عربيًّا أن يعقله العرب؛ ليبلغوه إلى غيرهم.
ఖుర్ఆన్ అరబీ భాషలో అవతరించటానికి ముఖ్య ఉద్దేశం అరబ్బులు దాన్ని అర్ధం చేసుకుని ఇతరులకు చేరవేయటం.

• اشتمال القرآن على أحسن القصص.
ఖుర్ఆన్ ఉత్తమమైన గాధలను కలిగి ఉంది.

 
భావార్ధాల అనువాదం వచనం: (3) సూరహ్: సూరహ్ యూసుఫ్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - అనువాదాల విషయసూచిక

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

మూసివేయటం