పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (28) సూరహ్: సూరహ్ అష్-షురా
وَهُوَ الَّذِیْ یُنَزِّلُ الْغَیْثَ مِنْ بَعْدِ مَا قَنَطُوْا وَیَنْشُرُ رَحْمَتَهٗ ؕ— وَهُوَ الْوَلِیُّ الْحَمِیْدُ ۟
మరియు ఆయనే తన దాసులపై వర్షమును వారు దాని కురవటం నుండి నిరాశ్యులైపోయిన తరువాత కురిపిస్తాడు. మరియు ఆయన ఈ వర్షమును వ్యాపింపజేస్తే భూమి మొలకెత్తుతుంది. మరియు ఆయన తన దాసుల వ్యవహారముల సంరక్షకుడు. ప్రతీ స్థితిలో ప్రశంసనీయుడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• الداعي إلى الله لا يبتغي الأجر عند الناس.
అల్లాహ్ వైపు పిలిచే వాడు ప్రజల వద్ద ప్రతిఫలాన్ని ఆశించడు.

• التوسيع في الرزق والتضييق فيه خاضع لحكمة إلهية قد تخفى على كثير من الناس.
ఆహారోపాధిలో పుష్కలత మరియు అందులో కుదింపు దైవ విజ్ఞతకు లోబడి ఉంటుంది. అది చాలా మంది ప్రజలపై గోప్యంగా ఉండును.

• الذنوب والمعاصي من أسباب المصائب.
పాపకార్యములు,అవిధేయ కార్యములు ఆపదలు కలగటానికి కారణములు.

 
భావార్ధాల అనువాదం వచనం: (28) సూరహ్: సూరహ్ అష్-షురా
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - అనువాదాల విషయసూచిక

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

మూసివేయటం