Check out the new design

పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (16) సూరహ్: అల్-ముజాదిలహ్
اِتَّخَذُوْۤا اَیْمَانَهُمْ جُنَّةً فَصَدُّوْا عَنْ سَبِیْلِ اللّٰهِ فَلَهُمْ عَذَابٌ مُّهِیْنٌ ۟
వారు తాము చేసే ప్రమాణములను అవిశ్వాసము వలన హతమార్చబడటము నుండి డాలుగా చేసుకున్నారు. అందుకనే వారు తమ రక్తములను,తమ సంపదలను రక్షించుకోవటానికి వాటి ద్వారా ఇస్లామును వ్యక్తపరిచేవారు. వారు ప్రజలను సత్యము నుండి మళ్ళించి వేశారు అందులో ముస్లిములకు అవమానము మరియు నిరుత్సాహము ఉండటం వలన. కావున వారి కొరకు వారిని అవమానమును కలిగించే,వారిని నిరుత్సాహపరిచే శిక్ష కలదు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• لطف الله بنبيه صلى الله عليه وسلم؛ حيث أدَّب صحابته بعدم المشقَّة عليه بكثرة المناجاة.
అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల దయ కలవాడు అందుకనే ఆయన సహచరులకు అధికంగా రహస్య మంతనాలు చేయటం ద్వారా ఆయనను బాధించకుండా ఉండటానికి పద్దతిని నేర్పించాడు.

• ولاية اليهود من شأن المنافقين.
యూదులతో స్నేహం చేయటం కపటుల ఆనవాయితి.

• خسران أهل الكفر وغلبة أهل الإيمان سُنَّة إلهية قد تتأخر، لكنها لا تتخلف.
అవిశ్వాసపరుల నష్టము మరియు విశ్వాసపరుల ఆధిక్యత దైవిక సంప్రదాయము అది ఒక్కొక్కసారి ఆలస్యమవుతుంది కాని అది వ్యతిరేకమవదు.

 
భావార్ధాల అనువాదం వచనం: (16) సూరహ్: అల్-ముజాదిలహ్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం - అనువాదాల విషయసూచిక

మర్కజ్ తఫ్సీర్ లిల్ దిరాసాత్ అల్ ఖురానియ్యహ్ ప్రచురణ.

మూసివేయటం