Check out the new design

పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం * - అనువాదాల విషయసూచిక


భావార్ధాల అనువాదం వచనం: (121) సూరహ్: అత్-తౌబహ్
وَلَا یُنْفِقُوْنَ نَفَقَةً صَغِیْرَةً وَّلَا كَبِیْرَةً وَّلَا یَقْطَعُوْنَ وَادِیًا اِلَّا كُتِبَ لَهُمْ لِیَجْزِیَهُمُ اللّٰهُ اَحْسَنَ مَا كَانُوْا یَعْمَلُوْنَ ۟
వారు ఖర్చు చేసిన కొద్దిపాటి సంపద గానీ లేదా ఎక్కువ గానీ,వారు ఏదైనా లోయ ప్రాంతమును దాటినా అల్లాహ్ వారు చేసిన కర్మలను,ఖర్చు చేయటం,ప్రయాణం చేయటమును,అల్లాహ్ వారికి ప్రతిఫలాన్ని ప్రసాదించటానికి వారి కొరకు వ్రాసివేశాడు.అయితే పరలోకములో వారు చేసుకున్న ఆచరణల కన్న మంచి ప్రతిఫలాన్ని వారికి ప్రసాదిస్తాడు.
అరబీ భాషలోని ఖుర్ఆన్ వ్యాఖ్యానాలు:
ఈ పేజీలోని వచనాల ద్వారా లభించే ప్రయోజనాలు:
• وجوب تقوى الله والصدق وأنهما سبب للنجاة من الهلاك.
అల్లాహ్ భీతి,నిజాయితీ తప్పనిసరి.మరియు అవి రెండు వినాశనము నుండి విముక్తికి కారణం.

• عظم فضل النفقة في سبيل الله.
అల్లాహ్ మార్గములో ఖర్చు చేయటం యొక్క ప్రాముఖ్యత గొప్పతనము.

• وجوب التفقُّه في الدين مثله مثل الجهاد، وأنه لا قيام للدين إلا بهما معًا.
ధర్మ విషయంలో అవగాహన తప్పనిసరి అది ధర్మపోరాటం లాంటిది.ధర్మస్థాపన ఆ రెండిటితోనే సాధ్యం.

 
భావార్ధాల అనువాదం వచనం: (121) సూరహ్: అత్-తౌబహ్
సూరాల విషయసూచిక పేజీ నెంబరు
 
పవిత్ర ఖురాన్ యొక్క భావార్థాల అనువాదం - తెలుగు అనువాదం - అల్ ఖుర్ఆన్ అల్ కరీమ్ సంక్షిప్త వ్యాఖ్యానం - అనువాదాల విషయసూచిక

మర్కజ్ తఫ్సీర్ లిల్ దిరాసాత్ అల్ ఖురానియ్యహ్ ప్రచురణ.

మూసివేయటం