ఇది మహ్మద్ సాదిక్ మహ్మద్ యూసుఫ్ ద్వారా అనువదించబడింది. రువాద్ అనువాద కేంద్రం యొక్క పర్యవేక్షణలో అభివృద్ధి పరచబడింది. మరియు పాఠకులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి మూలఅనువాదాన్ని పొందుపరచబడుతుంది. మరియు నిరంతరాయంగా అభివృద్ధి మరియు అప్డేట్ కార్యక్రమం కొనసాగుతుంది.