Check out the new design

قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ * - ترجمے کی لسٹ


معانی کا ترجمہ آیت: (93) سورت: یوسف
اِذْهَبُوْا بِقَمِیْصِیْ هٰذَا فَاَلْقُوْهُ عَلٰی وَجْهِ اَبِیْ یَاْتِ بَصِیْرًا ۚ— وَاْتُوْنِیْ بِاَهْلِكُمْ اَجْمَعِیْنَ ۟۠
వారు అతని తండ్రి దృష్టికి సంభవించిన దాని గురించి తెలియజేసినప్పుడు ఆయన వారికి తన చొక్కాను ఇచ్చి ఇలా పలికారు : మీరు నా ఈ చొక్కాను తీసుకుని వెళ్ళి దాన్ని నా తండ్రి ముఖముపై వేయండి ఆయన దృష్టి ఆయనకు తిరిగి వస్తుంది.మరియు మీరు మీ ఇంటి వారందరిని నా వద్దకు తీసుకుని రండి.
عربی تفاسیر:
حالیہ صفحہ میں آیات کے فوائد:
• عظم معرفة يعقوب عليه السلام بالله حيث لم يتغير حسن ظنه رغم توالي المصائب ومرور السنين.
యాఖూబ్ అలైహిస్సలాం యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే ఆపదలు సంభవించినా,దుర్భీక్ష పరిశ్థితులు కొనసాగినా ఆయన మంచి నమ్మకము మారలేదు.

• من خلق المعتذر الصادق أن يطلب التوبة من الله، ويعترف على نفسه ويطلب الصفح ممن تضرر منه.
అల్లాహ్ తో క్షమాపణను వేడుకోవటం,తాను తప్పు చేసినట్లు అంగీకరించటం మరియు తన నుండి నష్టం కలిగిన వారితో క్షమాపణ కోరటం నిజమైన క్షమాపణ కోరే వాడి గుణముల్లోంచివి.

• بالتقوى والصبر تنال أعظم الدرجات في الدنيا وفي الآخرة.
దైవ భీతి మరియు సహనము ద్వారా ఇహలోకములో మరియు పరలోకములో ఉన్నత స్థానములు పొందుతారు.

• قبول اعتذار المسيء وترك الانتقام، خاصة عند التمكن منه، وترك تأنيبه على ما سلف منه.
అపరాధి క్షమాపణను స్వీకరించటం,ప్రతీకారమును తీర్చుకోవటమును వదిలివేయటము ముఖ్యంగా అతన్ని అధిగమించినప్పుడు మరియు అతని నుండి ముందు జరిగిన వాటిపై అతన్ని మందలించటమును వదిలివేయటం.

 
معانی کا ترجمہ آیت: (93) سورت: یوسف
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ - ترجمے کی لسٹ

مرکز تفسیر للدراسات القرآنیۃ سے شائع ہوا ہے۔

بند کریں