Check out the new design

قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ * - ترجمے کی لسٹ


معانی کا ترجمہ آیت: (12) سورت: ابراہیم
وَمَا لَنَاۤ اَلَّا نَتَوَكَّلَ عَلَی اللّٰهِ وَقَدْ هَدٰىنَا سُبُلَنَا ؕ— وَلَنَصْبِرَنَّ عَلٰی مَاۤ اٰذَیْتُمُوْنَا ؕ— وَعَلَی اللّٰهِ فَلْیَتَوَكَّلِ الْمُتَوَكِّلُوْنَ ۟۠
మరియు మాకు,ఆయనపై నమ్మకమును కలిగి ఉండటమునకు మధ్య ఏ ఆటంకము,ఏ కారణం ఉన్నది ?. నిశ్చయంగా ఆయన ఋజుమార్గములను,స్పష్టమైన మార్గములను మాకు చూపించాడు. తిరస్కారము ద్వారా,ఎగతాళి చేయటం ద్వారా మీరు మాకు బాధ కలిగించిన దానిపై తప్పకుండా మేము సహనం చూపుతాము. మరియు నమ్మకమును కలిగి ఉండేవారు తమ పూర్తి వ్యవహారాల్లో అల్లాహ్ ఒక్కడి పైనే తప్పకుండా నమ్మకమును కలిగి ఉండాలి.
عربی تفاسیر:
حالیہ صفحہ میں آیات کے فوائد:
• أن الأنبياء والرسل بشرٌ من بني آدم، غير أن الله تعالى فضلهم بحمل الرسالة واصطفاهم لها من بين بني آدم.
ప్రవక్తలు,సందేశహరులు ఆదమ్ సంతతి నుండి మానవులు. అంతే కాకుండా మహోన్నతుడైన అల్లాహ్ దైవ దౌత్యమును మోయటానికి వారిని ప్రత్యేకించాడు మరియు వారిని ఆ కార్యం కొరకు ఆదమ్ సంతతి నుంచి ఎన్నుకున్నాడు.

• على الداعية الذي يريد التغيير أن يتوقع أن هناك صعوبات جَمَّة سوف تقابله، ومنها الطرد والنفي والإيذاء القولي والفعلي.
మార్పును కోరుకునే బోధకుడు తాను ఎదుర్కోవలసిన ఎన్నో ఇబ్బందులు ఇక్కడ ఉంటాయని ఆశించాలి.గెంటివేయటం,తిరస్కారము,మాటలతో,చేతలతో బాధ కలిగిచటం వాటిలోనివి.

• أن الدعاة والصالحين موعودون بالنصر والاستخلاف في الأرض.
బోధకులకు (సందేశాలను చేరవేసేవారికి),పుణ్యాత్ములకు భూమిలో ప్రాతినిధ్యము,సహాయం చేయబడుతుందని వాగ్దానం చేయబడింది.

• بيان إبطال أعمال الكافرين الصالحة، وعدم اعتبارها بسبب كفرهم.
అవిశ్వాసపరుల సత్కర్మలు పనికిరాకుండా పోతాయని మరియు వారి తిరస్కారము వలన అవి పరిగణించబడవని ప్రకటన.

 
معانی کا ترجمہ آیت: (12) سورت: ابراہیم
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - المختصر فی تفسیر القرآن الکریم کا تیلگو ترجمہ - ترجمے کی لسٹ

مرکز تفسیر للدراسات القرآنیۃ سے شائع ہوا ہے۔

بند کریں