قرآن کریم کے معانی کا ترجمہ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ترجمے کی لسٹ


معانی کا ترجمہ آیت: (63) سورت: سورۂ اِسراء
قَالَ اذْهَبْ فَمَنْ تَبِعَكَ مِنْهُمْ فَاِنَّ جَهَنَّمَ جَزَآؤُكُمْ جَزَآءً مَّوْفُوْرًا ۟
అప్పుడు నీ ప్రభువు అతనితో నీవు మరియు వారిలో నుండి నిన్ను అనుసరించిన వారు వెళ్లండి అని ఆదేశించాడు. నిశ్చయంగా నరకము అదే నీ ప్రతిఫలము,వారి ప్రతిఫలము. మీ కర్మల యొక్క సంపూర్ణ ప్రతిఫలము.
عربی تفاسیر:
حالیہ صفحہ میں آیات کے فوائد:
• من رحمة الله بالناس عدم إنزاله الآيات التي يطلبها المكذبون حتى لا يعاجلهم بالعقاب إذا كذبوا بها.
సత్యతిరస్కారులు కోరిన సూచనలను అవతరింపజేయకుండా చివరికి వారు వాటిని తిరస్కరించినప్పుడు వారిపై శిక్షను తొందరగా కలిగించకపోవటం ప్రజలపై అల్లాహ్ కారుణ్యములోంచిది.

• ابتلى الله العباد بالشيطان الداعي لهم إلى معصية الله بأقواله وأفعاله.
తన మాటల ద్వారా,తన చేతల ద్వారా అల్లాహ్ అవిధేయత వైపునకు పిలిచే షైతాను ద్వారా అల్లాహ్ దాసులను పరీక్షించాడు.

• من صور مشاركة الشيطان للإنسان في الأموال والأولاد: ترك التسمية عند الطعام والشراب والجماع، وعدم تأديب الأولاد.
తినేటప్పుడు,త్రాగేటప్పుడు,సంభోగము చేసేటప్పుడు,అల్లాహ్ పేరును పలకటమును (బిస్మిల్లాహ్ ను) వదిలివేయటము,సంతానము యొక్క క్రమశిక్షణ లేకపోవటం, మానవుని సంపదలో,సంతానములో షైతాను యొక్క భాగస్వామ్యమునకు ప్రతిరూపము.

 
معانی کا ترجمہ آیت: (63) سورت: سورۂ اِسراء
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ترجمے کی لسٹ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بند کریں