قرآن کریم کے معانی کا ترجمہ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - ترجمے کی لسٹ


معانی کا ترجمہ آیت: (1) سورت: سورۂ شمس

సూరహ్ అష్-షమ్స్

سورہ کے بعض مقاصد:
التأكيد بأطول قسم في القرآن، على تعظيم تزكية النفس بالطاعات، وخسارة دسّها بالمعاصي.
ఖుర్ఆన్ లోని అతి పొడవైన భాగము ద్వారా, విధేయతకార్యాలతో మనస్సును శుద్ధి చేసుకోవాలని మరియు పాపాలతో దాని వైఫల్యాన్ని నివారించాలని నొక్కి చెప్పబడింది

وَالشَّمْسِ وَضُحٰىهَا ۟
అల్లాహ్ సూర్యుని పై ప్రమాణం చేశాడు మరియు దాని ఉదయించే స్థలం నుండి ఉదయించి దాని ప్రకాశించే వేళ పై ప్రమాణం చేశాడు.
عربی تفاسیر:
حالیہ صفحہ میں آیات کے فوائد:
• أهمية تزكية النفس وتطهيرها.
మనస్సు పరిశుద్ధత మరియు దాని పరిశుభ్రత యొక్క ప్రాధాన్యత.

• المتعاونون على المعصية شركاء في الإثم.
పాపకార్యములో ఒకరికొకరు సహాయం చేసుకున్నవారు పాపములో భాగస్వాములు.

• الذنوب سبب للعقوبات الدنيوية.
పాప కార్యములు ప్రాపంచిక శిక్షలకు కారణమగును.

• كلٌّ ميسر لما خلق له فمنهم مطيع ومنهم عاصٍ.
ప్రతీ సౌలభ్యము దేని కొరకు సృష్టించబడినదో దానిది. అయితే వారిలో నుండి విధేయులున్నారు. మరియు అవిధేయులున్నారు.

 
معانی کا ترجمہ آیت: (1) سورت: سورۂ شمس
سورتوں کی لسٹ صفحہ نمبر
 
قرآن کریم کے معانی کا ترجمہ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - ترجمے کی لسٹ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

بند کریں