Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Сура: Кофирун сураси   Оят:

సూరహ్ అల్-కాఫిరూన్

Суранинг мақсадларидан..:
البراءة من الكفر وأهله.
అవిశ్వాసం మరియు అవిశ్వాసపరుల నుండి దూరమును ఎంచుకోవటం

قُلْ یٰۤاَیُّهَا الْكٰفِرُوْنَ ۟ۙ
ఓ ప్రవక్తా మీరు ఇలా పలకండి : ఓ అల్లాహ్ పట్ల అవిశ్వాసమును కనబరిచేవారా.
Арабча тафсирлар:
لَاۤ اَعْبُدُ مَا تَعْبُدُوْنَ ۟ۙ
ఇప్పుడు గాని భవిష్యత్తులో గాని నేను మీరు ఆరాధించే విగ్రహాలకు ఆరాధన చేయను.
Арабча тафсирлар:
وَلَاۤ اَنْتُمْ عٰبِدُوْنَ مَاۤ اَعْبُدُ ۟ۚ
నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్.
Арабча тафсирлар:
وَلَاۤ اَنَا عَابِدٌ مَّا عَبَدْتُّمْ ۟ۙ
మరియు మీరు ఆరాధించే విగ్రహాలకు నేను ఆరాధన చేయను.
Арабча тафсирлар:
وَلَاۤ اَنْتُمْ عٰبِدُوْنَ مَاۤ اَعْبُدُ ۟ؕ
నేను ఆరాధించే దైవమును మీరు ఆరాధించరు. ఆయనే ఒక్కడైన అల్లాహ్.
Арабча тафсирлар:
لَكُمْ دِیْنُكُمْ وَلِیَ دِیْنِ ۟۠
మీ స్వయం కొరకు మీరు సృష్టించిన మీ మతం మీ కొరకు ఉన్నది. అల్లాహ్ నా పై అవతరింపజేసిన నా ధర్మం నా కొరకు ఉన్నది.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• المفاصلة مع الكفار.
అవిశ్వాసులతో ఉమ్మడిగా వ్యవహరించటం.

• مقابلة النعم بالشكر.
అనుగ్రహములకు బదులుగా కృతజ్ఞతలు ఉండాలి.

• سورة المسد من دلائل النبوة؛ لأنها حكمت على أبي لهب بالموت كافرًا ومات بعد عشر سنين على ذلك.
సూరతుల్ మసద్ దైవదౌత్యము యొక్క సూచనల్లోంచిది. ఎందుకంటే అది అబూలహబ్ అవిశ్వాస స్థితిలో మరణిస్తాడని తీర్పునిచ్చినది. మరియు అతడు పది సంవత్సరముల తరువాత దానిపైనే ఉండి మరణించాడు.

• صِحَّة أنكحة الكفار.
అవిశ్వాసుల వివాహం సరిఅవ్వటం.

 
Маънолар таржимаси Сура: Кофирун сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш