Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (125) Сура: Наҳл сураси
اُدْعُ اِلٰی سَبِیْلِ رَبِّكَ بِالْحِكْمَةِ وَالْمَوْعِظَةِ الْحَسَنَةِ وَجَادِلْهُمْ بِالَّتِیْ هِیَ اَحْسَنُ ؕ— اِنَّ رَبَّكَ هُوَ اَعْلَمُ بِمَنْ ضَلَّ عَنْ سَبِیْلِهٖ وَهُوَ اَعْلَمُ بِالْمُهْتَدِیْنَ ۟
ఓ ప్రవక్తా మీరు,మిమ్మల్ని అనుసరించే విశ్వాసపరులు అహ్వానితుడి స్థితికి,అతని అవగాహనకు (బుద్ధికి),అతని అనుసరణకు తగ్గట్టుగా,ప్రోత్సహించటం,భయపెట్టటంపై కూడుకున్న హితబోధనల ద్వారా ఇస్లాం ధర్మం వైపునకు పిలవండి.మరియు మీరు వారితో మాటపరంగా,ఆలోచనపరంగా,పద్దతిపరంగా మంచిగా ఉన్న పధ్ధతితో మాట్లాడండి. ప్రజలందరిని సన్మార్గంపై నడిపే బాధ్యత మీపై లేదు. మీపై కేవలం వారికి సందేశాలు చేరవేసే బాధ్యత మాత్రమే ఉన్నది. ఇస్లాం ధర్మం నుండి భ్రష్టులెవరయ్యారో నిశ్చయంగా నీ ప్రభువుకు బాగా తెలుసు.మరియు ఆయన వైపునకు మార్గం పొందేవారెవరో ఆయనకు బాగా తెలుసు. వారిపై మీరు దుఃఖించి మీ ప్రాణములను కోల్పోకండి.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• اقتضت رحمة الله أن يقبل توبة عباده الذين يعملون السوء من الكفر والمعاصي، ثم يتوبون ويصلحون أعمالهم، فيغفر الله لهم.
అల్లాహ్ తన దాసుల్లోంచి ఎవరైతే అవిశ్వాసము,అవిధేయతలు లాంటి దుష్కర్మలకు పాల్పడి ఆ తరువాత వారు పశ్చాత్తాప్పడి తమ కర్మలను సంస్కరించుకుంటారో వారి పశ్చాత్తాపమును స్వీకరించాలని అల్లాహ్ కారుణ్యం నిర్ణయిస్తుంది. అప్పుడు అల్లాహ్ వారిని మన్నించివేస్తాడు.

• يحسن بالمسلم أن يتخذ إبراهيم عليه السلام قدوة له.
ఒక ముస్లిం ఇబ్రాహీం అలైహిస్సలాంను తన కొరకు నమూనాగా తీసుకోవటం మంచిది.

• على الدعاة إلى دين الله اتباع هذه الطرق الثلاث: الحكمة، والموعظة الحسنة، والمجادلة بالتي هي أحسن.
అల్లాహ్ ధర్మం వైపు పిలిచే వారు ఈ మూడు మార్గములను అనుసరించటం తప్పని సరి : వివేకము,మంచి హితబోధన,ఏది ఉత్తమమైనదో దాని ద్వారా వాదించటం.

• العقاب يكون بالمِثْل دون زيادة، فالمظلوم منهي عن الزيادة في عقوبة الظالم.
శిక్ష పెరగకుండా దాని మాదిరిగానే ఉంటుంది. హింసకు గురైనవాడు హింసించిన వాడికి శిక్షించటంలో ఎక్కువ చేయటం నుండి వారించబడ్డాడు.

 
Маънолар таржимаси Оят: (125) Сура: Наҳл сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш