Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (159) Сура: Бақара
اِنَّ الَّذِیْنَ یَكْتُمُوْنَ مَاۤ اَنْزَلْنَا مِنَ الْبَیِّنٰتِ وَالْهُدٰی مِنْ بَعْدِ مَا بَیَّنّٰهُ لِلنَّاسِ فِی الْكِتٰبِ ۙ— اُولٰٓىِٕكَ یَلْعَنُهُمُ اللّٰهُ وَیَلْعَنُهُمُ اللّٰعِنُوْنَ ۟ۙ
నిశ్చయంగా ఎవరైతే యూదులు, క్రైస్తవుల్లోంచి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం,ఆయన తీసుకుని వచ్చినవి సత్యమని నిర్ధారించే ఆధారాలను మేము వేటినైతే అవతరింప జేశామొ వారి గ్రంధాల్లో ప్రజల కొరకు మేము స్పష్టం చేసిన తరువాత వాటిని గోప్యంగా ఉంచుతున్నారో వారందరిని అల్లాహ్ తన కారుణ్యం నుండి ధూత్కరిస్తాడు,వారిని అతని కారుణ్యం నుండి వెడలగొట్టమని దైవ దూతలు,దైవ ప్రవక్తలు,ప్రజలందరు శపిస్తారు.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• الابتلاء سُنَّة الله تعالى في عباده، وقد وعد الصابرين على ذلك بأعظم الجزاء وأكرم المنازل.
తన దాసులని పరీక్షించడం అల్లాహ్ సంప్రదాయం,ఆయన సహనం పాటించే వారికి వాటిపై గొప్ప ప్రతి ఫలం,ఉన్నత స్థానాల వాగ్దానం చేశాడు.

• مشروعية السعي بين الصفا والمروة لمن حج البيت أو اعتمر.
బైతుల్లాహ్ యొక్క హజ్ లేదా ఉమ్రా చేసే వారి కొరకు సఫా మర్వా సయీ చేసే ఆదేశం.

• من أعظم الآثام وأشدها عقوبة كتمان الحق الذي أنزله الله، والتلبيس على الناس، وإضلالهم عن الهدى الذي جاءت به الرسل.
అల్లాహ్ అవతరింపజేసిన సత్యాన్ని దాచటం,ప్రజలను సందేహాలకు గురి చేయటం,దైవ ప్రవక్తలు తీసుకుని వచ్చిన సన్మార్గం నుంచి వారిని మార్గ భ్రష్టులు చేయటం కఠినమైన శిక్షలు కల మహా పాపాల్లోంచివి.

 
Маънолар таржимаси Оят: (159) Сура: Бақара
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш