Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (236) Сура: Бақара сураси
لَا جُنَاحَ عَلَیْكُمْ اِنْ طَلَّقْتُمُ النِّسَآءَ مَا لَمْ تَمَسُّوْهُنَّ اَوْ تَفْرِضُوْا لَهُنَّ فَرِیْضَةً ۖۚ— وَّمَتِّعُوْهُنَّ ۚ— عَلَی الْمُوْسِعِ قَدَرُهٗ وَعَلَی الْمُقْتِرِ قَدَرُهٗ ۚ— مَتَاعًا بِالْمَعْرُوْفِ ۚ— حَقًّا عَلَی الْمُحْسِنِیْنَ ۟
ఒక వేళ మీరు మీ భార్యలను వివాహం అయిన తరువాత సంభోగించకుండానే మహర్ ను నిర్ధారించకుండానే విడాకులిస్తే మీ పై ఎటువంటి దోషం లేదు.ఆ స్థితిలో వారికి మీరు విడాకులిస్తే మీరు వారికి మహర్ ను చెల్లించవలసిన అవసరం లేదు.కాని వారికి ప్రయోజనకరమైన వస్తువును వారి మనసుల పటుత్వమును చేకూర్చటానికి ఇవ్వాలి.స్థోమతను బట్టి స్థితిమంతుడు ఎక్కువ ధనమును లేదా పేద వాడు తక్కువ ధనమును ఇవ్వాలి.తమ కార్యాల్లో,తమ వ్యవహారాల్లో ఈ విధంగా ఇవ్వటం అన్నది ఉత్తమంగా వ్యవహరించే వారిపై విధిగా నిర్ణయించబడినది.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• مشروعية العِدة على من توفي عنها زوجها بأن تمتنع عن الزينة والزواج مدة أربعة أشهر وعشرة أيام.
భర్త చనిపోయిన భార్యలు (వితంతువులు) అలంకరణ నుండి,వివాహము నుండి దూరంగా ఉండే గడువు (యిద్దత్) నాలుగు మాసముల పది దినములు ధర్మబద్దంగా చేయబడినది.

• معرفة المؤمن باطلاع الله عليه تَحْمِلُه على الحذر منه تعالى والوقوف عند حدوده.
విశ్వాసపరుడు అల్లాహ్ తనను గమనించి ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకుంటే అది అతనికి అల్లాహ్ తో భయపడడానికి,ఆయన హద్దుల వద్ద ఆగటానికి దోహద పడుతుంది.

• الحث على المعاملة بالمعروف بين الأزواج والأقارب، وأن يكون العفو والمسامحة أساس تعاملهم فيما بينهم.
భార్యాభర్తల మధ్య,బంధువుల మధ్య సత్ప్రవర్తన గురించి ప్రోత్సహించటం,క్షమాపణ, పరస్పర మన్నింపుల వైఖరి వారి మధ్య సత్ప్రవర్తనకు పునాది కావాలి.

 
Маънолар таржимаси Оят: (236) Сура: Бақара сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш