Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (277) Сура: Бақара
اِنَّ الَّذِیْنَ اٰمَنُوْا وَعَمِلُوا الصّٰلِحٰتِ وَاَقَامُوا الصَّلٰوةَ وَاٰتَوُا الزَّكٰوةَ لَهُمْ اَجْرُهُمْ عِنْدَ رَبِّهِمْ ۚ— وَلَا خَوْفٌ عَلَیْهِمْ وَلَا هُمْ یَحْزَنُوْنَ ۟
అల్లాహ్ పై విశ్వాసం కలిగి ఉండి, ఆయన ప్రవక్తను అనుసరిస్తూ, ‘మంచి పనులు చేసే, తమ నమాజులు పూర్తి స్థాయిలో నెరవేర్చే, అర్హులైన వారికి జకాతు ఇస్తూ ఉండే వారు’ తమ ప్రభువు నుండి గొప్ప ప్రతిఫలాన్ని పొందుతారు. వారికి పరలోకంలో ఏమి జరగబోతుందో అనే భయమూ ఉండదు మరియు ఇహలోకంలో కోల్పోయిన దాని దుఃఖమూ ఉండదు.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• من أعظم الكبائر أكل الربا، ولهذا توعد الله تعالى آكله بالحرب وبالمحق في الدنيا والتخبط في الآخرة.
అత్యంత తీవ్రమైన ఘోర పాపాలలో ఒక ఘోరమైన పాపం వడ్డీ తినడం. ఈ కారణంగా, అల్లాహ్ వడ్డీ తినే వాడిని యుద్ధానికి,ఇహలోకంలో నష్టానికి మరియు పరలోకంలో గందరగోళానికి గురి కావడానికి తయారుగా ఉండమని హెచ్చరించాడు.

• الالتزام بأحكام الشرع في المعاملات المالية ينزل البركة والنماء فيها.
వ్యాపార లావాదేవీలలో పవిత్ర షరీఅహ్ చట్టాన్ని అనుసరిస్తే, అల్లాహ్ యొక్క ఆశీర్వాదం మరియు వృద్ధి లభిస్తుంది.

• فضل الصبر على المعسر، والتخفيف عنه بالتصدق عليه ببعض الدَّين أو كله.
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వ్యక్తిపై సహనం చూపడం మరియు అతనికి ఇచ్చిన అప్పును పాక్షికంగా లేదా పూర్తిగా క్షమించడం ద్వారా అతనికి సౌలభ్యాన్ని కలగ జేయడం అనేది ఒక ఉత్తమమైన ఆచరణ.

 
Маънолар таржимаси Оят: (277) Сура: Бақара
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш