Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (1) Сура: Соффот сураси

సూరహ్ అస్-సాఫ్ఫాత్

Суранинг мақсадларидан..:
تنزيه الله عما نسبه إليه المشركون، وإبطال مزاعمهم في الملائكة والجن.
ముష్రికులు అల్లాహ్ కు అపాదించినవాటి నుండి అల్లాహ్ ను పరిశుద్ధపరచటం మరియు దైవదూతల విషయంలో,జిన్నుల విషయంలో వారి ఆరోపణలను రద్ధుపరచటం.

وَالصّٰٓفّٰتِ صَفًّا ۟ۙ
నేను తమ ఆరాధన చేయటంలో వరసగా బారులుతీరి నిలబడిన దైవదూతలపై ప్రమాణం చేస్తున్నాను.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• تزيين السماء الدنيا بالكواكب لمنافع؛ منها: تحصيل الزينة، والحفظ من الشيطان المارد.
ఇహలోకమునకు దగ్గరలో ఉన్న ఆకాశమును నక్షత్రములను అలంకరించటంలో కొన్ని ప్రయోజనాలు కలవు వాటిలో నుండి : అలంకరణ కలుగును, తలబిరసుకల షైతాను నుండి భద్రత.

• إثبات الصراط؛ وهو جسر ممدود على متن جهنم يعبره أهل الجنة، وتزل به أقدام أهل النار.
సిరాత్ నిరూపణ. అది నరకము పై నుండి ఉండే వంతెన.దానిపై నుండి స్వర్గవాసులు దాటుతారు. నరకవాసుల కాళ్ళు దానిపై నుండి జారిపోతాయి.

 
Маънолар таржимаси Оят: (1) Сура: Соффот сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш