Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (34) Сура: Нисо
اَلرِّجَالُ قَوّٰمُوْنَ عَلَی النِّسَآءِ بِمَا فَضَّلَ اللّٰهُ بَعْضَهُمْ عَلٰی بَعْضٍ وَّبِمَاۤ اَنْفَقُوْا مِنْ اَمْوَالِهِمْ ؕ— فَالصّٰلِحٰتُ قٰنِتٰتٌ حٰفِظٰتٌ لِّلْغَیْبِ بِمَا حَفِظَ اللّٰهُ ؕ— وَالّٰتِیْ تَخَافُوْنَ نُشُوْزَهُنَّ فَعِظُوْهُنَّ وَاهْجُرُوْهُنَّ فِی الْمَضَاجِعِ وَاضْرِبُوْهُنَّ ۚ— فَاِنْ اَطَعْنَكُمْ فَلَا تَبْغُوْا عَلَیْهِنَّ سَبِیْلًا ؕ— اِنَّ اللّٰهَ كَانَ عَلِیًّا كَبِیْرًا ۟
పురుషులు స్త్రీలను పరిరక్షిస్తారు. మరియు వారి వ్యవహారములను పరిరక్షిస్తారు. ఏదైతే అనుగ్రహమును వారిపై వారికి ప్రత్యేకించాడో దాని వలన మరియు వారికి వారి విషయంలో ఖర్చు చేసే మరియు వారి పరిరక్షణ బాధ్యత వారిపై అనివార్యం అవటం వలన. మరియు స్త్రీల్లోంచి పుణ్యాత్ములైనవారు తమ ప్రభువుకు విధేయిలై ఉంటారు మరియు తమ భర్తలకు విధేయులై ఉంటారు. వారికి అల్లాహ్ భాగ్యము కలిగి ఉండటం వలన వారు వారి గైర్ హాజరీలో వారి కొరకు పరిరక్షిస్తారు. మరియు ఏ స్త్రీల గురించి మాటలో లేదా చేతలో వారి భర్తల విధేయత నుండి వారి అహం భయం మీకు ఉంటే ఓ భర్తల్లారా మీరు వారికి హితబోధన చేయటమును మరియు వారిని అల్లాహ్ నుండి భయపెట్టటమును మొదలెట్టండి. ఒక వేళ వారు మాట వినకపోతే పడకల్లో వారిని వదిలివేయండి వారి నుండి వీపును త్రిప్పి వారితో సంభోగం చేయకుండా ఉండటం ద్వారా. ఒక వేళ వారు మాట వినకపోతే వారిని గాయపరచకుండా కొట్టండి. ఒక వేళ వారు విధేయత వైపుకు మరలితే వారిపై ఎటువంటి హింస ద్వారా లేదా శిక్ష ద్వారా హద్దుమీరకండి. నిశ్చయంగా అల్లాహ్ ప్రతీ వస్తువుకన్న ఉన్నతుడు,తన అస్తిత్వంలో మరియు తన గుణాల్లో గొప్పవాడు కాబట్టి మీరు ఆయనకు భయపడండి.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• ثبوت قِوَامة الرجال على النساء بسبب تفضيل الله لهم باختصاصهم بالولايات، وبسبب ما يجب عليهم من الحقوق، وأبرزها النفقة على الزوجة.
పురుషులకు స్త్రీలపై పరిరక్షణ యొక్క నిరూపణ వారి కొరకు సంరక్షణ ద్వారా అల్లాహ్ ఏదైతే ప్రాధాన్యతను అనుగ్రహించాడో దాని వలన మరియు వారిపై ఏవైతే హక్కులు అనివార్యమై ఉన్నవో వాటి వలన. వాటిలో బాహ్యమైనది భార్యపై చేసే ఖర్చు.

• التحذير من البغي وظلم المرأة في التأديب بتذكير العبد بقدرة الله عليه وعلوه سبحانه.
దాసునిపై అల్లాహ్ యొక్క సామర్ధ్యము మరియు పరిశుద్ధుడైన ఆయన గొప్పతనము ఏదైతే ఉన్నదో దాని ద్వారా దాసుడికి హిత బోధన చేయటం ద్వారా క్రమశిక్షణ నేర్పటం విషయంలో స్త్రీని హింసించటం,దుర్మార్గమునకు పాల్పడటం నుండి హెచ్చరించటం.

• التحذير من ذميم الأخلاق، كالكبر والتفاخر والبخل وكتم العلم وعدم تبيينه للناس.
అహంకారం,పరస్పరం గొప్పలు చెప్పుకోవటం,పసినారితనం చూపటం,జ్ఞానమును దాచటం,ప్రజలను హెచ్చరించకపోవటం లాంటి దుర గుణాల నుండి హెచ్చరించటం.

 
Маънолар таржимаси Оят: (34) Сура: Нисо
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш