Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (65) Сура: Нисо
فَلَا وَرَبِّكَ لَا یُؤْمِنُوْنَ حَتّٰی یُحَكِّمُوْكَ فِیْمَا شَجَرَ بَیْنَهُمْ ثُمَّ لَا یَجِدُوْا فِیْۤ اَنْفُسِهِمْ حَرَجًا مِّمَّا قَضَیْتَ وَیُسَلِّمُوْا تَسْلِیْمًا ۟
ఈ కపటులందరు భావించినట్లు విషయం కాదు. ఆ పిదప మహోన్నతుడైన అల్లాహ్ తన స్వయంపై ప్రమాణం చేసి చెబుతున్నాడు వారు తమ మధ్య చెలరేగే విభేదాల్లో దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ఆయన జీవించి ఉన్నప్పుడు మరియు ఆయన మరణం తరువాత ఆయన ధర్మశాసనమును న్యాయనిర్ణేతగా చేసుకుని ఆ తరువాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తీర్పు నుండి సంతుష్టపడేంత వరకు నిజమైన విశ్వాసపరులు కాలేరు. మరియు దాని నుండి వారి హృదయములలో ఎటువంటి ఇబ్బంది గాని,దాని విషయంలో సందేహం గాని కలగకూడదు. మరియు తమ బాహ్యములను,తమ అంతర్గతములను పాటించే విషయంలో పరిపూర్ణంగా అంగీకరించాలి.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• الاحتكام إلى غير شرع الله والرضا به مناقض للإيمان بالله تعالى، ولا يكون الإيمان التام إلا بالاحتكام إلى الشرع، مع رضا القلب والتسليم الظاهر والباطن بما يحكم به الشرع.
అల్లాహ్ ధర్మశాసనం కాకుండా ఇతరులను న్యాయనిర్ణేతలుగా నిర్ణయించుకుని వాటితో సంతుష్టపడటం అల్లాహ్ తఆలాపై విశ్వాసమును నాశనం చేస్తుంది. అల్లాహ్ ధర్మ శాసనము న్యాయనిర్ణయం చేసే దానిపై బాహ్యపరంగా,అంతరపరంగా హృదయ ఇష్టతతో,అంగీకారంతో ధర్మ శాసనమును న్యాయనిర్ణేతగా చేసుకుంటేనే తప్ప విశ్వాసం పరిపూర్ణం కాజాలదు.

• من أبرز صفات المنافقين عدم الرضا بشرع الله، وتقديم حكم الطواغيت على حكم الله تعالى.
కపటుల ప్రముఖ లక్షణాల్లో ఒకటి అల్లాహ్ ధర్మ శాసనము పై అసంతృప్తి మరియు మహోన్నతుడైన అల్లాహ్ తీర్పుపై తాగూతుల తీర్పును ముందుంచటం.

• النَّدْب إلى الإعراض عن أهل الجهل والضلالات، مع المبالغة في نصحهم وتخويفهم من الله تعالى.
అజ్ఞానుల నుండి మరియు అపమార్గమునకు లోనయిన వారి నుండి విముఖత చూపటం వైపు సూచన,దానికి తోడు వారికి హితబోధన చేయటంలో మరియు మహోన్నతుడైన అల్లాహ్ నుండి వారిని భయపెట్టటంలో అధికం చేయటం.

 
Маънолар таржимаси Оят: (65) Сура: Нисо
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш