Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (68) Сура: Нисо сураси
وَّلَهَدَیْنٰهُمْ صِرَاطًا مُّسْتَقِیْمًا ۟
ఒక వేళ మేము వారిపై ఒకరినొకరు హతమార్చటమును లేదా వారి ఇండ్ల నుండి వైదొలగిపోవటమును అనివార్యం చేస్తే వారిలో నుండి చాలా కొద్ది మంది మా ఆదేశమును పాటించేవారు. అల్లాహ్ వారికి కష్టమైన దాని బాధ్యత వారికి ఇవ్వలేదు కనుక వారు అల్లాహ్ స్థుతులను పలకాలి. ఒక వేళ వారు తమకు బోధించబడిన అల్లాహ్ విధేయతను పాటించి ఉంటే అది విభేధించటం కన్న మేలైనది. మరియు వారి విశ్వాసమును మరింత దృఢం చేసేది. మరియు మేము మా వద్ద నుండి వారికి గొప్ప ప్రతిఫలమును ఇస్తాము. మరియు మేము అల్లాహ్ వైపునకు మరియు ఆయన స్వర్గం వైపునకు చేరవేసే మార్గము వైపునకు వారికి భాగ్యమును కలిగించేవారము.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• فعل الطاعات من أهم أسباب الثبات على الدين.
విధేయత కార్యాలు చేయటం ధర్మం పై నిలకడ చూపటం యొక్క ప్రముఖ కారకాల్లోంచి.

• أخذ الحيطة والحذر باتخاذ جميع الأسباب المعينة على قتال العدو، لا بالقعود والتخاذل.
శతృవులతో పోరాడటంపై సహాయక కారకాలన్నింటిని ఎంచుకుని రక్షణ,జాగ్రత్త తీసుకోవటం. కూర్చుని పరస్పర సహాయమును వదిలివేసి కాదు.

• الحذر من التباطؤ عن الجهاد وتثبيط الناس عنه؛ لأن الجهاد أعظم أسباب عزة المسلمين ومنع تسلط العدو عليهم.
ధర్మపోరాటం నుండి వెనుక ఉండటం మరియు ప్రజలను దాని నుండి ఆపటం పై వారింపు; ఎందుకంటే ధర్మపోరాటం ముస్లిముల గౌరవమునకు మరియు శతృవులు వారిపై ఆధిక్యత చూపటం నుండి ఆపటమునకు పెద్ద కారణం.

 
Маънолар таржимаси Оят: (68) Сура: Нисо сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш