Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (57) Сура: Моида
یٰۤاَیُّهَا الَّذِیْنَ اٰمَنُوْا لَا تَتَّخِذُوا الَّذِیْنَ اتَّخَذُوْا دِیْنَكُمْ هُزُوًا وَّلَعِبًا مِّنَ الَّذِیْنَ اُوْتُوا الْكِتٰبَ مِنْ قَبْلِكُمْ وَالْكُفَّارَ اَوْلِیَآءَ ۚ— وَاتَّقُوا اللّٰهَ اِنْ كُنْتُمْ مُّؤْمِنِیْنَ ۟
ఓ విశ్వాసపరులారా మీ ధర్మం పట్ల పరిహాసమాడే,దాని పట్ల ఆటలాడే మీ కన్న పూర్వం గ్రంధం ఇవ్వబడిన యూదులను మరియు క్రైస్తవులను మరియు మష్రికులను మీరు స్నేహితులుగా, సత్యసందులుగా చేసుకోకండి. మరియు మీరు అల్లాహ్ కు ఆయన మీకు వారించిన వారితో స్నేహం చేయటం నుండి దూరంగా ఉండి భయపడండి ఒకవేళ మీరు ఆయనను మరియు ఆయన మీపై అవతరింపిచేసిన దాన్ని విశ్వసిస్తే.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• التنبيه علي عقيدة الولاء والبراء التي تتلخص في الموالاة والمحبة لله ورسوله والمؤمنين، وبغض أهل الكفر وتجنُّب محبتهم.
స్నేహము చేయటం మరియు ద్వేషించటం యొక్క ఆ నమ్మకం పై హెచ్చరిక ఏదైతే అల్లాహ్ తో,ఆయన ప్రవక్తతో విశ్వాసపరులతో స్నేహం చేసే విషయంలో మరియు అవిశ్వాసులను ద్వేషించటంలో మరియు వారి ఇష్టత నుండి దూరంగా ఉండటంలో సంగ్రహిస్తుంది.

• من صفات أهل النفاق: موالاة أعداء الله تعالى.
మహోన్నతుడైన అల్లాహ్ శతృవులతో స్నేహం చేయటం కపటుల గుణము.

• التخاذل والتقصير في نصرة الدين قد ينتج عنه استبدال المُقَصِّر والإتيان بغيره، ونزع شرف نصرة الدين عنه.
ధర్మానికి సహాయము చేసే విషయంలో విఫలం కావటం మరియు నిర్లక్ష్యం వహించటం దాని ఫలితం నిర్లక్ష్యం వహించే వాడిని మార్చి అతనికి బదులుగా ఇతరులను తీసుకురావటం మరియు అతని నుండి ధర్మానికి సహాయం చేసే గౌరవమును తొలగించటం జరుగుతుంది.

• التحذير من الساخرين بدين الله تعالى من الكفار وأهل النفاق، ومن موالاتهم.
అల్లాహ్ ధర్మం పట్ల ఎగతాళి చేసే అవిశ్వాసపరులు మరియు కపటుల నుండి మరియు వారితో స్నేహం చేయటం నుండి హెచ్చరిక.

 
Маънолар таржимаси Оят: (57) Сура: Моида
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш