Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (75) Сура: Моида сураси
مَا الْمَسِیْحُ ابْنُ مَرْیَمَ اِلَّا رَسُوْلٌ ۚ— قَدْ خَلَتْ مِنْ قَبْلِهِ الرُّسُلُ ؕ— وَاُمُّهٗ صِدِّیْقَةٌ ؕ— كَانَا یَاْكُلٰنِ الطَّعَامَ ؕ— اُنْظُرْ كَیْفَ نُبَیِّنُ لَهُمُ الْاٰیٰتِ ثُمَّ انْظُرْ اَنّٰی یُؤْفَكُوْنَ ۟
మర్యమ్ కుమారుడగు ఈసా మసీహ్ ప్రవక్తల్లోంచి ఒక ప్రవక్త మాత్రమే. వారికి మరణం వచ్చినట్లే ఈయనకు మరణం వస్తుంది. మరియు అతని తల్లి, మర్యం అలైహస్సలాం, చాలా నిజాయతీ పరురాలు, సత్యాన్ని స్వీకరించే స్త్రీ. వారిద్దరు తమకు భోజన అవసరముంది కాబట్టి తింటున్నారు. భోజన అవసరమున్న వారు ఎలా దైవాలవుతారు ?. ఓప్రవక్తా! ఏకత్వమును నిరూపించే ఆయతులను మేము ఏవిధంగా వివరిస్తున్నామో, అల్లాహేతరుల కొరకు దైవత్వం అపాదించే విషయంలో వారి హద్దు మీరిన ప్రవర్తన అసత్యమన్న విషయంలో మీరు యోచనతో దృష్టిని సారించండి. అయినా కూడా వారు ఈ ఆయతులను తిరస్కరిస్తున్నారు. అల్లాహ్ ఏకత్వమును నిరూపించే స్పష్టమై ఆయతులు ఉన్నా కూడా వారు సత్యం నుండి ఏ విదంగా మరలిపోతున్నారో మరల మీరు యోచనతో దృష్టిని సారించండి.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• بيان كفر النصارى في زعمهم ألوهية المسيح عليه السلام، وبيان بطلانها، والدعوةُ للتوبة منها.
మసీహ్ అలైహిస్సలామునకు దైవత్వం ఉన్నదని క్రైస్తవుల విశ్వాసములో తిరస్కారమున్నదని ప్రకటన, అది కూడా సరైనది కాదని ప్రకటన, దాని నుండి తౌబా కొరకు పిలుపు.

• من أدلة بشرية المسيح وأمه: أكلهما للطعام، وفعل ما يترتب عليه.
మసీహ్ అలైహిస్సలాం, ఆయన తల్లిగారు వారిద్దరూ భోజనం తినటం,దానికి సంబంధించిన కార్యాలు చేయటం వారిద్దరు మనుషులే అనటానికి ఆధారాలు.

• عدم القدرة على كف الضر وإيصال النفع من الأدلة الظاهرة على عدم استحقاق المعبودين من دون الله للألوهية؛ لكونهم عاجزين.
దైవాలుగా ఆరాధించబడుతున్న వాటికి నష్టమును ఆపటానికి, లాభాన్ని చేకూర్చటానికి సామర్ధ్యం లేకపోవటం వారికి దైవత్వం లేదనటానికి, మరియు వారు నిస్సహాయులు అనడానికి ప్రత్యక్ష ఆధారాలు.

• النهي عن الغلو وتجاوز الحد في معاملة الصالحين من خلق الله تعالى.
అల్లాహ్ యొక్క సృష్టిలో పుణ్యాత్ములను గౌరవించే విషయంలో హద్దుమీరడం నుండి, అతిక్రమించడం నుండి వారింపు (కూడా ఉంది దీనిలో).

 
Маънолар таржимаси Оят: (75) Сура: Моида сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш