Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (18) Сура: Мужодала сураси
یَوْمَ یَبْعَثُهُمُ اللّٰهُ جَمِیْعًا فَیَحْلِفُوْنَ لَهٗ كَمَا یَحْلِفُوْنَ لَكُمْ وَیَحْسَبُوْنَ اَنَّهُمْ عَلٰی شَیْءٍ ؕ— اَلَاۤ اِنَّهُمْ هُمُ الْكٰذِبُوْنَ ۟
ఏ రోజైతే అల్లాహ్ వారందరిని మరల లేపుతాడో ప్రతిఫలం కొరకు వారిలో నుండి ఎవరిని వదలకుండా లేపుతాడు. అప్పుడు వారు అల్లాహ్ ముందు తాము అవిశ్వాసంపై,కపటత్వంపై లేమని ప్రమాణం చేస్తారు. తాము మాత్రం అల్లాహ్ కు ఇష్టమైన కార్యములు చేసే విశ్వాసపరులమనేవారు. ఓ విశ్వాసపరులారా వారు ఇహలోకములో తాము విశ్వాసపరులమని మీ ముందట ఎలా ప్రమాణం చేసేవారో పరలోకంలో ఆయన ముందు అలా ప్రమాణం చేస్తారు. వారు అల్లాహ్ ముందు తాము దేనిపైనైతే ప్రమాణము చేస్తున్నారో అది తమకు లాభమును తీసుకుని వచ్చేది లేదా తమ నుండి నష్టమును తొలగించేది అని భావిస్తున్నారు. వినండి వారు వాస్తవానికి తమ ప్రమాణముల్లో ఇహలోకములో మరియు తమ ప్రమాణముల్లో పరలోకములో అసత్యపరులు.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• لطف الله بنبيه صلى الله عليه وسلم؛ حيث أدَّب صحابته بعدم المشقَّة عليه بكثرة المناجاة.
అల్లాహ్ తన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల దయ కలవాడు అందుకనే ఆయన సహచరులకు అధికంగా రహస్య మంతనాలు చేయటం ద్వారా ఆయనను బాధించకుండా ఉండటానికి పద్దతిని నేర్పించాడు.

• ولاية اليهود من شأن المنافقين.
యూదులతో స్నేహం చేయటం కపటుల ఆనవాయితి.

• خسران أهل الكفر وغلبة أهل الإيمان سُنَّة إلهية قد تتأخر، لكنها لا تتخلف.
అవిశ్వాసపరుల నష్టము మరియు విశ్వాసపరుల ఆధిక్యత దైవిక సంప్రదాయము అది ఒక్కొక్కసారి ఆలస్యమవుతుంది కాని అది వ్యతిరేకమవదు.

 
Маънолар таржимаси Оят: (18) Сура: Мужодала сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш