Check out the new design

Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (60) Сура: Анъом
وَهُوَ الَّذِیْ یَتَوَفّٰىكُمْ بِالَّیْلِ وَیَعْلَمُ مَا جَرَحْتُمْ بِالنَّهَارِ ثُمَّ یَبْعَثُكُمْ فِیْهِ لِیُقْضٰۤی اَجَلٌ مُّسَمًّی ۚ— ثُمَّ اِلَیْهِ مَرْجِعُكُمْ ثُمَّ یُنَبِّئُكُمْ بِمَا كُنْتُمْ تَعْمَلُوْنَ ۟۠
మరియు అల్లాహ్ నిద్ర సమయంలో మీ ఆత్మలను తాత్కాలికంగా తీసుకుంటాడు.మరియు అతడే మీరు పగటిపూట మీ కార్యకలాపాల వేళ మీరు చేసిన కార్యాలను తెలుసుకుంటాడు.మరల మీరు నిద్రించటానికి ఆత్మలు తీసుకున్న తరువాత మీరు మీ కార్యాలను నిర్వర్తించటం కొరకు పగలు ఆయన మిమ్మల్ని మేల్కొలుపుతాడు.చివరికి అల్లాహ్ వద్ద మీ యొక్క నిర్ధారిత జీవిత సమయాలు ముగిసిపోతాయి.ఆయన ఒక్కడి వైపునకే మీ యొక్క మరలటం ప్రళయదినాన మరణాంతరం లేపబడటం ద్వారా జరుగుతుంది.ఆ తరువాత మీరు ఇహలోక జీవితంలో చేసుకున్న కర్మల గురించి ఆయన మీకు తెలియపరుస్తాడు.దానిపరంగా ఆయన మీకు ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• إثبات أن النومَ موتٌ، وأن الأرواح تُقْبض فيه، ثم تُرَد عند الاستيقاظ.
నిద్ర ఒక మరణమని,అందులో ఆత్మలు సేకరించబడుతాయని,ఆతరువాత మేల్కొన్నప్పుడు వాపసు చేయబడుతాయని నిర్ధారించబడింది.

• الاستدلال على استحقاق الله تعالى للألوهية بدليل الفطرة، فإن أهل الكفر يؤمنون بالله تعالى ويرجعون لفطرتهم عند الاضطرار والوقوع في المهالك، فيسألون الله تعالى وحده.
అల్లాహ్ దైవత్వమునకు హక్కుదారుడని స్వాభావిక ఆధారము ద్వారా నిర్ధారణ.ఎందుకంటే అవిశ్వాసపరులు వినాశన ప్రదేశాల్లో పడినప్పుడు,కష్ట సమయాల్లో అల్లాహ్ ను విశ్వసించేవారు,తమ స్వభావము వైపునకే మరలేవారు,ఏకైక అల్లాహ్ ను వేడుకునేవారు.

• إلزام المشركين بمقتضى سلوكهم، وإقامة الدليل على انقلاب فطرتهم، بكونهم يستغيثون بالله وحده في البحر عند الشدة، ويشركون به حين يسلمهم وينجيهم إلى البر.
ముష్రికులు తమ ప్రవర్తన వలన అనివార్యము చేసుకున్నారు. వారు సముద్రములో కష్ట సమయాల్లో అల్లాహ్ ను సహాయం కోసం వేడుకోవటం ద్వారా,వారినుండి ఆపదను తొలగించి నేలపై రక్షణను కలిగించినప్పుడు ఆయన తోపాటు సాటి కల్పించటం ద్వారా వారి స్వభావము మారటం పై ఆధారము నిరూపితమైనది.

• عدم جواز الجلوس في مجالس أهل الباطل واللغو، ومفارقتُهم، وعدم العودة لهم إلا في حال إقلاعهم عن ذلك.
అసత్యపరులైనవారి,పనికిమాలినవారి ప్రదేశాల్లో కూర్చోవటం ధర్మసమ్మతం కాదు.మరియు వారినుండి వేరైపోవాలి.వారు వాటిని తమ నుండి దూరం చేస్తేనే వారివైపు మరలాలి లేకపోతే వారివైపు మరలకూడదు.

 
Маънолар таржимаси Оят: (60) Сура: Анъом
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - Қуръон Карим мухтасар тафсирининг телгуча таржимаси - Таржималар мундарижаси

Тафсир маркази томонидан нашр қилинган.

Ёпиш