Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - Таржималар мундарижаси


Маънолар таржимаси Оят: (164) Сура: Аъроф сураси
وَاِذْ قَالَتْ اُمَّةٌ مِّنْهُمْ لِمَ تَعِظُوْنَ قَوْمَا ۙ— ١للّٰهُ مُهْلِكُهُمْ اَوْ مُعَذِّبُهُمْ عَذَابًا شَدِیْدًا ؕ— قَالُوْا مَعْذِرَةً اِلٰی رَبِّكُمْ وَلَعَلَّهُمْ یَتَّقُوْنَ ۟
ఓ ప్రవక్తా ఆ సందర్భాన్ని గుర్తు చేసుకోండి వారిలోంచి ఒక వర్గము వారిని ఈ దుష్కార్యము నుండి వారిస్తున్నది,దాని నుండి వారిని హెచ్చరిస్తుంది. అయితే వారిని ఉద్దేశించి ఇంకో వర్గం ఇలా పలికింది : ఆ వర్గాన్ని ఎవరినైతే అల్లాహ్ ఇహలోకంలో వారు చేసుకున్న అవిధేయ కార్యాల వలన (పాప కార్యాల వలన) వినాశనం చేయబోతున్నాడో లేదా వారిని ప్రళయ దినాన కఠిన శిక్షకు గురి చేయబోతున్నాడో వారిని మీరు ఎందుకు హితోపదేశం చేస్తున్నారు ?. హితోపదేశం చేసేవారు ఇలా పలికారు : వారికి మా హితోపదేశం అల్లాహ్ మాకు ఆదేశించిన మంచి గురించి ఆదేశించటం,చెడు నుండి వారించే కార్యం చేయటం ద్వారా అల్లాహ్ వద్ద సంజాయిషీ చెప్పుకోవటానికి కడకు దానిని వదిలి వేయటం ద్వారా అల్లాహ్ మనల్ని శిక్షించకుండా ఉండటానికి,వారు హితోపదేశం ద్వారా ప్రయోజనం చెంది తాము ఉన్న అవిధేయ కార్యల నుండి వైదొలుగుతారని.
Арабча тафсирлар:
Ушбу саҳифадаги оят фойдаларидан:
• إذا نزل عذاب الله على قوم بسبب ذنوبهم ينجو منه من كانوا يأمرون بالمعروف وينهون عن المنكر فيهم.
ఏదైన జాతి వారిపై వారి యొక్క పాపముల వలన అల్లాహ్ శిక్ష వచ్చి పడితే వారిలో నుండి ఎవరైతే మంచి గురించి ఆదేశిస్తారో,చెడు నుండి వారిస్తారో వారు దాని నుండి మోక్షం పొందుతారు.

• يجب الحذر من عذاب الله؛ فإنه قد يكون رهيبًا في الدنيا، كما فعل سبحانه بطائفة من بني إسرائيل حين مَسَخَهم قردة بسبب تمردهم.
అల్లాహ్ శిక్ష విషయంలో జాగ్రత్త పడటం ఎంతో అవసరం. ఎందుకంటే అది ఇహలోకంలో భయంకరంగా ఉంటుంది ఏవిధంగా అంటే ఇస్రాయీలు సంతతివారిలో నుండి ఒక వర్గమును వారి తిరుగుబాటు కారణంగా అల్లాహ్ సుబహానహు వతఆలా వారి రూపాలను మార్చి కోతుల మాదిరిగా చేశాడో ఆవిధంగా (ఉంటుంది).

• نعيم الدنيا مهما بدا أنه عظيم فإنه قليل تافه بجانب نعيم الآخرة الدائم.
అల్లాహ్ ఇస్రాయీలు సంతతి వారిపై అవమానమును,దారిద్య్రమును రాసేశాడు. మరియు వారి దుర్మార్గం వలన,మరలి పోవటం వలన ప్రతీ కాలంలో వారిని బాధ పెట్టే వారిని వారిపై పంపించాలని ప్రకటించాడు.

• أفضل أعمال العبد بعد الإيمان إقامة الصلاة؛ لأنها عمود الأمر.
ఇహలోక అనుగ్రహాలు ఒక వేళ అవి పెద్దవిగా కనబడిన పరలోక శాశ్వత అనుగ్రహాల ముందు అవి అల్పమైనవి,తక్కువైనవి.

• كتب الله على بني إسرائيل الذلة والمسكنة، وتأذن بأن يبعث عليهم كل مدة من يذيقهم العذاب بسبب ظلمهم وانحرافهم.
విశ్వాసము తరువాత దాసుని యొక్క ఆచరణల్లో నమాజును నెలకొల్పటం ఎంతో గొప్పదైనది. ఎందుకంటే అది ఆచరణల మూల స్తంభము.

 
Маънолар таржимаси Оят: (164) Сура: Аъроф сураси
Суралар мундарижаси Бет рақами
 
Қуръони Карим маъноларининг таржимаси - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - Таржималар мундарижаси

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

Ёпиш