የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም አንቀጽ: (149) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
اِنْ تُبْدُوْا خَیْرًا اَوْ تُخْفُوْهُ اَوْ تَعْفُوْا عَنْ سُوْٓءٍ فَاِنَّ اللّٰهَ كَانَ عَفُوًّا قَدِیْرًا ۟
ఒక వేళ మీరు ఏదైన మంచి మాటను లేదా మంచి కార్యమును వ్యక్తపరచినా లేదా దాన్ని గోప్యంగా ఉంచినా లేదా మీకు చెడు చేసిన వారిని మన్నించిన నిశ్చయంగా అల్లాహ్ మన్నించేవాడును సర్వ సమర్ధుడును. మన్నించటం మీ గుణము కావలెను. బహుశా అల్లాహ్ మిమ్మల్ని మన్నించివేస్తాడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• يجوز للمظلوم أن يتحدث عن ظلمه وظالمه لمن يُرْجى منه أن يأخذ له حقه، وإن قال ما لا يسر الظالم.
పీడితుడు తనకు జరిగిన అన్యాయమును గురించి మరియు తనపై హింసకు పాల్పడిన వాడి గురించి తన హక్కును ఇప్పిస్తాడని నమ్మకం ఉన్న వ్యక్తి వద్ద మాట్లాడటం సమ్మతమే ఒక వేళ అతను హింసించిన వాడికి సంతోషమును కలిగించని మాట మాట్లాడినా సరే.

• حض المظلوم على العفو - حتى وإن قدر - كما يعفو الرب - سبحانه - مع قدرته على عقاب عباده.
మన్నించటం పై పీడితుడిని ప్రోత్సహించటం చివరికి ఒక వేళ అతను (శిక్షంచే) సామర్ధ్యం ఉన్నా కూడా ఎలాగైతే పరిశుద్ధుడైన ప్రభువు తన దాసులకు శిక్షించే సామర్ధ్యం ఉండి కూడా మన్నించి వేస్తాడు.

• لا يجوز التفريق بين الرسل بالإيمان ببعضهم دون بعض، بل يجب الإيمان بهم جميعًا.
విశ్వాసం విషయంలో ప్రవక్తల మధ్య కొందరిని వదిలి కొందరిపై విశ్వాసము చూపి భేదభావము చూపటం సమ్మతం కాదు. కాని వారందరిపై విశ్వాసమును చూపటం తప్పనిసరి.

 
የይዘት ትርጉም አንቀጽ: (149) ምዕራፍ: ሱረቱ አን-ኒሳዕ
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - የትርጉሞች ማዉጫ

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

መዝጋት