Check out the new design

የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ * - የትርጉሞች ማዉጫ


የይዘት ትርጉም ምዕራፍ: አል-አንዓም   አንቀጽ:
ثَمٰنِیَةَ اَزْوَاجٍ ۚ— مِنَ الضَّاْنِ اثْنَیْنِ وَمِنَ الْمَعْزِ اثْنَیْنِ ؕ— قُلْ ءٰٓالذَّكَرَیْنِ حَرَّمَ اَمِ الْاُنْثَیَیْنِ اَمَّا اشْتَمَلَتْ عَلَیْهِ اَرْحَامُ الْاُنْثَیَیْنِ ؕ— نَبِّـُٔوْنِیْ بِعِلْمٍ اِنْ كُنْتُمْ صٰدِقِیْنَ ۟ۙ
మీ కొరకు ఆయన ఎనిమిది రకాల జంతువులను సృష్టించాడు. గొర్రెల్లోంచి రెండు ఆడ,మగ మరియు మేకల్లోంచి రెండు ఆడ,మగ. ఓ ప్రవక్తా ముష్రికులతో ఇలా తెలపండి : ఏమిటి అల్లాహ్ ఆ రెండిటిలోంచి మగవి కావటం వలన రెండు మగ జంతువులను నిషేదించాడా ? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో మీరు అనండి : అలాగైతే మీరు ఆడ జంతువులను ఎందుకు నిషేదించుకున్నారు?. లేదా ఆయన ఆడ జంతువులు కావటం వలన రెండు ఆడ జంతువులను నిషేదించాడా? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో అనండి : ఎందుకు మీరు రెండు మగ జంతువులను నిషేదించుకుంటున్నారు? లేదా అతడు గర్భంలో ఉన్న పిండంకావటం వలన రెండు ఆడ జంతువుల గర్భంలో ఉన్న పిండాలను నిషేదించాడా? ఒక వేళ వారు అవును అని సమాధానమిస్తే వారితో అనండి : ఎందుకు మీరు తల్లి గర్భంలో ఉన్న పిండముల మధ్య వాటి మగ జంతువులను ఒక సారి నిషేదించుకుని,వాటి ఆడ జంతువులను ఒక సారి నిషేదించుకుని తేడా చూపుతున్నారు. ఓ ముష్రికులారా నాకు సమాధానమివ్వండి మీరు దేనిని ఆధారంగా తీసుకున్నారో అది సత్య జ్ఞానములోంచిదా ఈ నిషేదము అల్లాహ్ తరపు నుంచి అన్న దానిలో మీరు చేస్తున్న వాదన విషయంలో మీరు సత్యవంతులే నైతే (నాకు సమాధానమివ్వండి).
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَمِنَ الْاِبِلِ اثْنَیْنِ وَمِنَ الْبَقَرِ اثْنَیْنِ ؕ— قُلْ ءٰٓالذَّكَرَیْنِ حَرَّمَ اَمِ الْاُنْثَیَیْنِ اَمَّا اشْتَمَلَتْ عَلَیْهِ اَرْحَامُ الْاُنْثَیَیْنِ ؕ— اَمْ كُنْتُمْ شُهَدَآءَ اِذْ وَصّٰىكُمُ اللّٰهُ بِهٰذَا ۚ— فَمَنْ اَظْلَمُ مِمَّنِ افْتَرٰی عَلَی اللّٰهِ كَذِبًا لِّیُضِلَّ النَّاسَ بِغَیْرِ عِلْمٍ ؕ— اِنَّ اللّٰهَ لَا یَهْدِی الْقَوْمَ الظّٰلِمِیْنَ ۟۠
ఎనిమిది రకాల్లో మిగతావి అవి ఒంటెలలోంచి రెండు,ఆవుల్లోంచి రెండు.ఓ ప్రవక్తా మీరు ముష్రికులతో ఇలా తెలపండి : వాటిలోంచి మగ జంతువు కావటం వలన లేదా ఆడ జంతువు కావటం వలన లేదా తల్లి గర్భంలో ఉన్న పిండం కావటం వలన నిషేంచుకోబడినవి అల్లాహ్ నిషేదించాడా?లేదా ఓ ముష్రికులారా మీ ఆలోచనాపరంగా ఈ పశువుల నుండి మీరు ఏవైతే నిషేదించుకున్నారో ఆ నిషేదం గురించి అల్లాహ్ మీకు ఆదేశించినప్పుడు మీరు అక్కడ ఉన్నారా?. ఎటువంటి ఆధారము,జ్ఞానము లేకుండా ప్రజలను సన్మార్గము నుండి మరల్చటం కొరకు అల్లాహ్ పై అబద్దమును అంటగట్టి ఆయన నిషేధించని వాటిని ఆయన నిషేధించినట్లు ఆయన వైపునకు మరల్చే వాడి కంటే పెద్ద దుర్మార్గుడు,పాపాత్ముడు ఇంకొకడుండడు. నిశ్చయంగా అల్లాహ్ పై అబద్దమును అంటగట్టటం వలన దుర్మార్గులకు అల్లాహ్ సన్మార్గము పొందే సౌభాగ్యమును కలిగించడు.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
قُلْ لَّاۤ اَجِدُ فِیْ مَاۤ اُوْحِیَ اِلَیَّ مُحَرَّمًا عَلٰی طَاعِمٍ یَّطْعَمُهٗۤ اِلَّاۤ اَنْ یَّكُوْنَ مَیْتَةً اَوْ دَمًا مَّسْفُوْحًا اَوْ لَحْمَ خِنْزِیْرٍ فَاِنَّهٗ رِجْسٌ اَوْ فِسْقًا اُهِلَّ لِغَیْرِ اللّٰهِ بِهٖ ۚ— فَمَنِ اضْطُرَّ غَیْرَ بَاغٍ وَّلَا عَادٍ فَاِنَّ رَبَّكَ غَفُوْرٌ رَّحِیْمٌ ۟
ఓ ప్రవక్తా మీరు తెలియజేయండి : అల్లాహ్ నా వైపునకు వహీ ద్వారా తెలిపిన వాటిలో (నిషేధించబడినవిగా) జుబాహ్ చేయకుండా చనిపోయిన జంతువును లేదా ప్రవహించే రక్తం ను లేదా పంది మాంసమును ఎందుకంటే అది అశుద్ధమైనది నిషేదించడినది లేదా అల్లాహ్ నామం కాకుండా ఇతరుల నామం తీసుకుని జుబాహ్ చేయబడినవి. ఉదాహరణకి వారి విగ్రహాల పేరుతో జుబాహ్ చేయబడినది నిషేదించబడినవిగా నేను పొందాను. ఎవరికైనను ఈ నిషేదాలను ఆకలి తీవ్రత వలన తినటం అత్యవసరం అయితే వాటిని తినటంలో రుచిని ఆస్వాధించే ఉద్దేశం లేకుండా, అవసరాన్ని మించకుండా తినటంలో అతనిపై ఎటువంటి పాపం లేదు. ఓ ప్రవక్తా గత్యంతరం లేని వాడు ఒక వేళ అందులోంచి తింటే నిశ్చయంగా మీ ప్రభువు అతనిని క్షమించే వాడును.అతనిపై కరుణించేవాడును.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
وَعَلَی الَّذِیْنَ هَادُوْا حَرَّمْنَا كُلَّ ذِیْ ظُفُرٍ ۚ— وَمِنَ الْبَقَرِ وَالْغَنَمِ حَرَّمْنَا عَلَیْهِمْ شُحُوْمَهُمَاۤ اِلَّا مَا حَمَلَتْ ظُهُوْرُهُمَاۤ اَوِ الْحَوَایَاۤ اَوْ مَا اخْتَلَطَ بِعَظْمٍ ؕ— ذٰلِكَ جَزَیْنٰهُمْ بِبَغْیِهِمْ ۖؗ— وَاِنَّا لَصٰدِقُوْنَ ۟
మరియు మేము వ్రేళ్ళు విడిగా లేని ఒంటెలు,నిప్పుకోళ్ళు లాంటి వాటిని యూదులపై నిషేదించాము. మరియు ఆవులు,మేకల వీపులకు తగిలిన,వాటి పేగులకు తగిలిన,ప్రక్కటెముకులకు తగిలిన క్రొవ్వు తప్ప ఇతర క్రొవ్వును మేము నిషేదించాము. వారు తమపై వాటిని నిషేదించుకుని దుర్మార్గముకు పాల్పడినందుకు మేము వారికి ప్రతిఫలాన్ని ప్రసాధించాము. నిశ్చయంగా మేము చెప్పే మాటలన్నింటిలో సత్యవంతులము.
የአረብኛ ቁርኣን ማብራሪያ:
ከአንቀጾቹ የምንማራቸዉ ቁም ነገሮች:
• في الآيات دليل على إثبات المناظرة في مسائل العلم، وإثبات القول بالنظر والقياس.
జ్ఞాన సమస్యల విషయాలలో చర్చ నిరూపణకు,ఖియాస్ మరియు యోచన ద్వారా మాట నిరూపణకు ఆయతుల్లో ఆధారమున్నది.

• الوحي وما يستنبط منه هو الطريق لمعرفة الحلال والحرام.
వహీ (దివ్య వాణి ) మరియు దాని నుండి ఉద్భవించినది హలాల్,హరామ్ లను తెలుసుకునే మార్గము.

• إن من الظلم أن يُقْدِم أحد على الإفتاء في الدين ما لم يكن قد غلب على ظنه أنه يفتي بالصواب الذي يرضي الله.
ఎవరైన అల్లాహ్ ను సంతోషపెట్టే విధంగా సరైన మార్గంలో ఫత్వా ఇస్తున్నాడని అనుకోకపోతే అతడు ధర్మ విషయంలో ఫత్వా ఇవ్వటం దుర్మార్గము,అన్యాయము.

• من رحمة الله بعباده الإذن لهم في تناول المحرمات عند الاضطرار.
గత్యంతరం లేని సమయంలో నిషిద్ధమైన వాటిని తినటం విషయంలో అనుమతి అల్లాహ్ యొక్క దాసులకు ఆయన కారుణ్యము,అనుగ్రహము.

 
የይዘት ትርጉም ምዕራፍ: አል-አንዓም
የምዕራፎች ማውጫ የገፅ ቁጥር
 
የቅዱስ ቁርዓን ይዘት ትርጉም - የቁርአን አጭር ማብራርያ ትርጉም በተልጉኛ ቋንቋ - የትርጉሞች ማዉጫ

ከቁርአን ተፍሲር ጥናት ማዕከል የተገኘ

መዝጋት