কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - অনুবাদসমূহের সূচী


অর্থসমূহের অনুবাদ আয়াত: (126) সূরা: সূরা আন-নাহল
وَاِنْ عَاقَبْتُمْ فَعَاقِبُوْا بِمِثْلِ مَا عُوْقِبْتُمْ بِهٖ ؕ— وَلَىِٕنْ صَبَرْتُمْ لَهُوَ خَیْرٌ لِّلصّٰبِرِیْنَ ۟
ఒక వేళ మీరు మీ శతృవులను శిక్షించదలచుకుంటే మీరు ఎటువంటి హెచ్చు లేకుండా వారు మీపట్ల వ్యవహరించినట్లే వారిని శిక్షించండి. ఒక వేళ మీరు శిక్షించే సామర్ధ్యం కలిగి కూడా సహనం పాటిస్తే నిశ్చయంగా అది మీలో నుండి వారిని శిక్షించకుండా సహనం పాటించిన వారికి ఎంతో మేలైనది.
আরবি তাফসীরসমূহ:
এই পৃষ্ঠার আয়াতগুলোর কতক ফায়দা:
• اقتضت رحمة الله أن يقبل توبة عباده الذين يعملون السوء من الكفر والمعاصي، ثم يتوبون ويصلحون أعمالهم، فيغفر الله لهم.
అల్లాహ్ తన దాసుల్లోంచి ఎవరైతే అవిశ్వాసము,అవిధేయతలు లాంటి దుష్కర్మలకు పాల్పడి ఆ తరువాత వారు పశ్చాత్తాప్పడి తమ కర్మలను సంస్కరించుకుంటారో వారి పశ్చాత్తాపమును స్వీకరించాలని అల్లాహ్ కారుణ్యం నిర్ణయిస్తుంది. అప్పుడు అల్లాహ్ వారిని మన్నించివేస్తాడు.

• يحسن بالمسلم أن يتخذ إبراهيم عليه السلام قدوة له.
ఒక ముస్లిం ఇబ్రాహీం అలైహిస్సలాంను తన కొరకు నమూనాగా తీసుకోవటం మంచిది.

• على الدعاة إلى دين الله اتباع هذه الطرق الثلاث: الحكمة، والموعظة الحسنة، والمجادلة بالتي هي أحسن.
అల్లాహ్ ధర్మం వైపు పిలిచే వారు ఈ మూడు మార్గములను అనుసరించటం తప్పని సరి : వివేకము,మంచి హితబోధన,ఏది ఉత్తమమైనదో దాని ద్వారా వాదించటం.

• العقاب يكون بالمِثْل دون زيادة، فالمظلوم منهي عن الزيادة في عقوبة الظالم.
శిక్ష పెరగకుండా దాని మాదిరిగానే ఉంటుంది. హింసకు గురైనవాడు హింసించిన వాడికి శిక్షించటంలో ఎక్కువ చేయటం నుండి వారించబడ్డాడు.

 
অর্থসমূহের অনুবাদ আয়াত: (126) সূরা: সূরা আন-নাহল
সূরাসমূহের সূচী পৃষ্ঠার নাম্বার
 
কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - অনুবাদসমূহের সূচী

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

বন্ধ