কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم * - অনুবাদসমূহের সূচী


অর্থসমূহের অনুবাদ আয়াত: (26) সূরা: সূরা আল- ইসরা
وَاٰتِ ذَا الْقُرْبٰی حَقَّهٗ وَالْمِسْكِیْنَ وَابْنَ السَّبِیْلِ وَلَا تُبَذِّرْ تَبْذِیْرًا ۟
ఓ విశ్వాసపరుడా నీవు దగ్గరి బంధువుల హక్కు అయిన అతని బంధుత్వమును కలపటమును ఇవ్వు. మరియు నిరుపేదకు ఇవ్వు,తన ప్రయాణంలో తెగిపోయిన (ప్రయాణ సామగ్రి,డబ్బు కోల్పోయిన) వారికి హక్కును ఇవ్వు. మరియు నీవు నీ సంపదను పాపకార్యల్లో లేదా దుబారాగా ఖర్చు చేయకు.
আরবি তাফসীরসমূহ:
এই পৃষ্ঠার আয়াতগুলোর কতক ফায়দা:
• ينبغي للإنسان أن يفعل ما يقدر عليه من الخير وينوي فعل ما لم يقدر عليه؛ ليُثاب على ذلك.
మానవుడు తాను చేయగలిగే సత్కర్మలను చేయటం,తాను చేయలేని దాన్ని దానిపై ప్రతిఫలం పొందటం కొరకు సంకల్పించుకోవటం అవసరము.

• أن النعم في الدنيا لا ينبغي أن يُسْتَدل بها على رضا الله تعالى؛ لأنها قد تحصل لغير المؤمن، وتكون عاقبته المصير إلى عذاب الله.
ఇహలోకములోని అనుగ్రహాలు కలగటమును మహోన్నతుడైన అల్లాహ్ మన్నతను ఆధారంగా చూపటం సరి కాదు. ఎందుకంటే ఒక్కొక్క సారి ప్రాపంచిక ప్రయోజనం కలుగుతుంది దానికి తోడుగా దాని పరిణామం అల్లాహ్ శిక్షకు దారి తీస్తుంది.

• الإحسان إلى الوالدين فرض لازم واجب، وقد قرن الله شكرهما بشكره لعظيم فضلهما.
తల్లిదండ్రుల పట్ల మంచిగా మెలగటం ఒక విధ్యుక్త ధర్మం. వాస్తవానికి అల్లాహ్ వారిద్దరి గొప్పతనము వలన వారికి కృతజ్ఞత తెలుపుకోవటమును తనకు కృతజ్ఞత తెలుపుకోవటంతో కలిపాడు.

• يحرّم الإسلام التبذير، والتبذير إنفاق المال في غير حقه.
దుబారా ఖర్చు చేయటంను ఇస్లాం నిషేధిస్తుంది. దుబారా ఖర్చు చేయటమంటే అనవసరమైన చోట ఖర్చు చేయటం.

 
অর্থসমূহের অনুবাদ আয়াত: (26) সূরা: সূরা আল- ইসরা
সূরাসমূহের সূচী পৃষ্ঠার নাম্বার
 
কুরআনুল কারীমের অর্থসমূহের অনুবাদ - الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم - অনুবাদসমূহের সূচী

الترجمة التلغوية للمختصر في تفسير القرآن الكريم، صادر عن مركز تفسير للدراسات القرآنية.

বন্ধ