Check out the new design

Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. * - Sadržaj prijevodā


Prijevod značenja Ajet: (246) Sura: El-Bekara
اَلَمْ تَرَ اِلَی الْمَلَاِ مِنْ بَنِیْۤ اِسْرَآءِیْلَ مِنْ بَعْدِ مُوْسٰی ۘ— اِذْ قَالُوْا لِنَبِیٍّ لَّهُمُ ابْعَثْ لَنَا مَلِكًا نُّقَاتِلْ فِیْ سَبِیْلِ اللّٰهِ ؕ— قَالَ هَلْ عَسَیْتُمْ اِنْ كُتِبَ عَلَیْكُمُ الْقِتَالُ اَلَّا تُقَاتِلُوْا ؕ— قَالُوْا وَمَا لَنَاۤ اَلَّا نُقَاتِلَ فِیْ سَبِیْلِ اللّٰهِ وَقَدْ اُخْرِجْنَا مِنْ دِیَارِنَا وَاَبْنَآىِٕنَا ؕ— فَلَمَّا كُتِبَ عَلَیْهِمُ الْقِتَالُ تَوَلَّوْا اِلَّا قَلِیْلًا مِّنْهُمْ ؕ— وَاللّٰهُ عَلِیْمٌۢ بِالظّٰلِمِیْنَ ۟
ఓ ప్రవక్తా! మీకీవిషయం అందలేదా- మూసా అలైహిస్సలాం కాలం తరువాత ఇస్రాయీలు సంతతిలోని ప్రముఖుల సమాచారం. వారపుడు వారి ప్రవక్తతో అన్నారు : మాకొరకు ఒక రాజు ను నియమించండి, మేము అతనితో అల్లాహ్ మార్గంలో యుద్ధం చేస్తాము. అపుడు వారి ప్రవక్త వారితో అన్నారు : ఒకవేళ అల్లాహ్, మీపై అల్లాహ్ మార్గంలో పోరాడడాన్ని విధిగా చేస్తే మీరు పోరాడుతారా లేదా ? వారిలోని వెనుదిరిగి పోవాలనుకున్నవారు అన్నారు : అల్లాహ్ మార్గంలో పోరాడటం నుంచి మమ్మల్ని ఏ విషయం అడ్డుకుంటుంది మేము ఉన్నదే దాని కొరకైతే ? మా విరోధులు మా గ్రామాల నుంచి మమల్ని తరిమివేశారు, మా పిల్లల్ని ఖైదీలుగా చేసారు. మా గ్రామాలను పొందటానికి, మా బందీలను విడిపించటానికి మేము పోరాడాము. తీరా యుద్ధం విధిగా చేయబడినప్పుడు, వారిలో కొద్ది మంది మినహా మిగిలినవారంతా వెన్నుచూపారు. వాగ్దానాన్ని పూర్తి చేయలేదు. తన ఆజ్ఞను ధిక్కరించిన దుర్మార్గులను, తన వాగ్ధాన భంగం చేసిన వారిని అల్లాహ్ బాగా ఎరుగు. దీనికి త్వరలోనే ప్రతిఫలాన్ని పొందుతారు.
Tefsiri na arapskom jeziku:
Poruke i pouke ajeta na ovoj stranici:
• التنبيه إلى أهم صفات القائد التي تؤهله لقيادة الناس؛ وهي العلم بما يكون قائدًا فيه، والقوة عليه.
ప్రజలకు నాయకత్వం వహించటానికి అతి ముఖ్యమైన లక్షణాలు ఉండాలి అని చెప్పబడింది. జ్ఞానం ఉండాలి , అలాగే బలం ఉండాలి.

• إرشاد من يتولى قيادة الناس إلى ألا يغتر بأقوالهم حتى يبلوهم، ويختبر أفعالهم بعد أقوالهم.
ఎవరు ప్రజలకు నాయకత్వం వహిస్తారో వారు వారిని పరీక్షించే వరకు వారి మాటలతో మోసపోకూడదు. వారి మాటల తరువాత వారి చేష్టలను పరీక్షించాలి.

• أن الاعتبارات التي قد تشتهر بين الناس في وزن الآخرين والحكم عليهم قد لا تكون هي الموازين الصحيحة عند الله تعالى، بل هو سبحانه يصطفي من يشاء من خلقه بحكمته وعلمه.
ఇతరులను తూకమేయటంలో,వారిపై ఆదేశం ఇవ్వటంలో ప్రజల మధ్య ప్రసిద్ధి చెందిన పరిగణలు అల్లాహ్ వద్ద సరైన పరిగణలు కాకపోవచ్చు. అంతే కాదు పరిశుద్ధుడైన ఆయన తన సృష్టిరాసుల్లోంచి తాను తలచుకున్న వారిని తన విజ్ఞతతో మరియు తన జ్ఞానంతో ఎన్నుకుంటాడు.

 
Prijevod značenja Ajet: (246) Sura: El-Bekara
Indeks sura Broj stranice
 
Prijevod značenja časnog Kur'ana - Prijevod djela "Skraćeni tefsir Kur'ana" na telugu jezik. - Sadržaj prijevodā

Izdavač: centar za kur'anske studije "Tefsir".

Zatvaranje